Latest Updates
-
భర్త మరణం, చేతిలో పసికందు,చేతిలో ఉన్నది రూ.500..ఇప్పుడు ఆమె టర్నోవర్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
గర్భిణీలు నేరేడు పండ్లు తింటే పిల్లలు నల్లగా పుడతారా.. ఇందులో నిజమెంత.? -
హనుమాన్ అష్టోత్తరం అర్థం తెలిస్తే జీవితం మారుతుంది -
గుడ్డు తింటున్నారా? ఈ పచ్చి నిజాలు మీరు తెలుపుకోవాల్సిందే! -
మ్యాంగో గులాబ్ జామ్ తిన్నారా? సమ్మర్ అయిపోయే లోపు తప్పకుండా తిన్సాల్సిన స్వీట్! -
భార్యపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా.?.. మీరు అస్సలు ఊహించని షాకింగ్ నిజాలు ఇవే.! -
ఆధునిక జంటలు నార్మల్ అనుకుంటున్న అతి పెద్ద రిలేషన్ షిప్ తప్పు ఇదే.. మీరూ చేస్తున్నారా? -
యాభై ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా ఉండాలంటే అబ్బాయిలు 30ల్లో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.! -
చేతి చెక్కలు ఎప్పుడైనా తిన్నారా? వర్షం పడుతున్నప్పుడు తింటే కేకో కేక..కరకరలాడుతూ భలే రుచిగా.. -
ఒక్క సంఘటన.. ఆ దంపతులను మళ్లీ కలిపింది.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో.!
ఇంటర్ లో నేను ఏ అబ్బాయికి పడేదాన్ని కాదు, కానీ ఒకబ్బాయి నన్ను వాడుకుని వదిలేశాడు
నేను అందులో పాల్గొనలేను అని చెప్పినందుకు నాతో మాట్లాడడం మానేశాను. కాలేజీలో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. అందరూ అతనిపై సానుభూతి చూపేవారు. మా ప్రేమ బ్రేకప్ కావడం వల్ల తను అలా మారిపోయాడని అందరూ..
నేను కాలేజీ చదివే రోజుల్లో తెగ పోజ్ కొట్టేదాన్ని. నా అంత అందంగా ఏ అమ్మాయి ఉండదని నా ఫీలింగ్. అందుకే ఎవ్వరినీ కేర్ చేసేదాన్ని కాదు. కాలేజీలో చాలా మంది ఇంటలి జెంట్ అబ్బాయిలు, ర్యాంకర్లు అంతా నా చుట్టూ తిరిగేవారు.
వాళ్లంతా అలా నా వెంటపడుతుంటే నాకు చాలా గర్వంగా ఉండేది. చదువులో ఎంత పెద్ద తోపు అయినా సరే నన్ను చూడగానే ఫ్లాట్ కావాల్సిందే అనుకునేదాన్ని.

గర్ల్ ఫ్రెండ్ ని కావాలని
చాలా మంది అబ్బాయిలు నేను వాళ్ల గర్ల్ ఫ్రెండ్ ని కావాలని కలలుకనేవారు. నేను మాత్రం అందరినీ నా వెంట తిప్పించుకునేదాన్ని కానీ ఎవ్వరికీ ఒకే చెప్పేదాన్ని కాదు. అయితే ఇంటర్ సెకెండియర్ లో కాలేజీ టాఫర్ నాకు ప్రపోజ్ చేయడంతో ఒకే చెప్పేశాను.

లవర్స్ అనుకోవాలని
ఇంటర్ సెకెండియర్ లోనే ఇద్దరం హద్దులు మీరి ఎంజాయ్ చేశాం. అప్పట్లో తెలియనితనంతో కాలేజీలో అందరూ మమ్మల్ని లవర్స్ అనుకోవాలని అందరికీ కనపడేలా తిరిగేవాళ్లం.

తనతో కాపురం చెయ్యాలి
తనను నేను బాగా నమ్మాను. తనని పెళ్లి చేసుకోవాలి.. తనతో కాపురం చెయ్యాలి ఈ ఆలోచనలన్నీ అప్పుడు లేవు. ఏదో ప్రేమించుకుంటున్నాం.. మాట్లాడుకుంటున్నాం.. కలిసి సెల్ఫీలు దిగుతున్నాం.. ఇలా చిన్నచిన్న సరదాలు తప్ప మరేమీ నేను ఆశించలేదు.

ముద్దులతో రొమాన్స్
కానీ అతను మాత్రం చాలా విషయాల్లో ఫాస్ట్. మొదట ముద్దులతో నాతో రొమాన్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఆ తప్పు చేద్దామని పట్టుపట్టాడు. నాకు ఆ తప్పు చేయాలనే ఉద్దేశం, కోరిక అస్సలు లేవు. కానీ తాను బాగా బలవంతపెట్టేవాడు.

ప్రేమ బ్రేకప్ కావడం వల్ల
నేను అందులో పాల్గొనలేను అని చెప్పినందుకు నాతో మాట్లాడడం మానేశాను. కాలేజీలో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. అందరూ అతనిపై సానుభూతి చూపేవారు. మా ప్రేమ బ్రేకప్ కావడం వల్ల తను అలా మారిపోయాడని అందరూ అతనివైపే మాట్లాడేవారు.

శారీరకంగా కలిశాం
కానీ ఎవరికీ అసలు విషయం తెలియదు. అందరూ నన్ను తప్పుగా అనుకునేవారు. దీంతో నేను అతనికి తన కోరిక తీరుస్తానని చెప్పాను. ఒక ఆదివారం మేమిద్దరం శారీరకంగా కలిశాం. నాకు అది తొలి అనుభవం.

ఎలాంటి సుఖం అనుభవించలేదు
ఆ రోజు అందులో నేను ఎలాంటి సుఖం అనుభవించలేదు. టెన్షన్ తో చచ్చిపోయాను. తను ఆ రోజు ఏం చేశాడో కూడా సరిగ్గా అర్థం కాలేదు. మమ్మల్ని ఎవరైనా చూస్తారేమోమని నాకు చాలా భయం వేసింది. జీవితంలో ఆ రోజు భయపడినట్లుగా ఇంకెప్పుడూ భయపడలేదు.

నీ కోరిక తీర్చుకుంటున్నావు
ఆ రోజు రాత్రంతా నాకు నిద్రరాలేదు. రెండు రోజుల తర్వాత అతని దగ్గరకు వెళ్లి నా మనస్సులోని మాటలన్నీ చెప్పాను. ఇంత వరకు జరిగిందేదో జరిగింది. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను భయంతో చచ్చిపోతున్నా. నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ కోరిక తీర్చుకుంటున్నావు.

నువ్వు అలిగినా సరే
అసలు నీది ప్రేమ కాదు.. గుడ్ బై అని డైరెక్ట్ గా చెప్పాను. నువ్వు అలిగినా ఇంకేమీ చేసినా నేను కనికరించను అన్నాను. కానీ మరుసటి రోజే నేను అతనితో మాట్లాడకుండా.. చూడకుండా ఉండలేకపోయాను. వెంటనే మళ్లీ అతనితో మాట్లాడాను. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను అని ఏడ్చాను.

నన్ను మోసం చేశాడు
ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు మా ప్రేమ అలాగే కొనసాగింది. పరీక్షలు అయిపోయాక తను అడ్రస్ లేకుండా పోయాడు. నీట్ కోచింగ్ కు వెళ్లాడని తెలిసింది. తర్వాత తన కోసం వెయిట్ చేశాను. ఒక్కోసారి పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని. చివరకు తను నన్ను మోసం చేశాడని అర్థమైంది.




Click it and Unblock the Notifications