Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శ్రావణ మాసంలో ఈ 5 దివ్య వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి |
శ్రావణ మాసం హిందువులకు పవిత్రమైన మాసం. ఈ మాసంలో శివభక్తులు ఈ మాస వ్రత నియమాలను పాటిస్తూ శివుని పూజిస్తారు. ఈ మాసంలో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెబుతారు.
శ్రావణమాసంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఆ గృహం శుభం కలుగుతుందని విశ్వాసం. ఈ శ్రావణమాసంలో ఏయే వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిదో చూద్దాం.

నాగ- నాగిని విగ్రహం
ఇంటికి నాగ-నాగని విగ్రహాన్ని తీసుకురావడం శుభప్రదమని చెబుతారు. పాము శివుని ఆభరణం. ఈ విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పాలు, పూలు, పండ్లు సమర్పించి దీపం వెలిగిస్తే శుభం కలుగుతుంది. నాగ పంచమి నాడు ఈ విగ్రహాన్ని పూజించండి.
త్రిశూలం
శ్రావణ మాసంలో ఇంటికి వెండి త్రిశూలం తీసుకురావడం మంచిది, ముఖ్యంగా సోమవారం రోజున వెండి త్రిశూలాన్ని తీసుకురావడం జీవితంలో సమస్యలు తీరుతాయి.
గంగా జలం
హిందూ మతంలో మనం ఏదైనా శుభకార్యానికి గంగాజలాన్ని ఉపయోగిస్తాము. ఇంట్లో గంగాజలం చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుందని నమ్ముతారు. శ్రావణ మాసంలో శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.
రుద్రాక్ష
రుద్రాక్ష చాలా శక్తివంతమైన పదార్థం. దాని ఉపయోగం కోసం ఒక విధానం కూడా ఉంది. శ్రావణ మాసంలో రుద్రాక్షిని ఇంటికి తీసుకురావడం శుభప్రదం అని చెబుతారు. శివుని పూజించి రుద్రాక్షిని ధరించాలి.
బస్మం
శివుడిని పూజించడానికి కుంకునికి బదులుగా భస్మాన్ని ఉపయోగిస్తారు. విశ్వాసం ప్రకారం, శివుడు చాలా దహించబడ్డాడని చెబుతారు. భస్మాన్ని తీసుకొచ్చి ఆ భస్మంతో పేరు పెడితే బాగుంటుంది.



Click it and Unblock the Notifications