Latest Updates
-
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది?
Festivals and Vrats in Jully 2023 : జూలై నెలలో ముఖ్యమైన పండుగలు మరియు ఉపవాసాలు
చిన్నగా ఉన్నప్పుడు పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లం. అవును, పండుగ అంటే అందరికీ ఒక రకమైన ఆనందం. ఎంత బోర్ కొట్టినా పండగ రోజు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పండుగ చేసుకుంటారు.
పండుగ రోజున కొత్త బట్టలు, ఇంట్లో పూజలు - పునస్కారాలు మన మనసుకు కొంత ప్రశాంతతను ఇస్తాయి. మనలో సానుకూలత పెరుగుతుంది. జూలై నెలలో అనేక పండుగలు కూడా జరుపుకుంటారు. అందుకే జూలై నెలలో వచ్చే పండుగలు, ఉపవాసాలు ఏమిటో చూద్దాం.
జూలై నెలలో వచ్చే పండుగలు, ఉపవాసాలు ఇవి

జూలై 1 - శని ప్రదోష వ్రతం , కుసుమహార జయంతి
జూలై 1 - గుజరాత్‌లో జయ పార్వతి వ్రతం ప్రారంభమవుతుంది
జూలై 2 - సూర్య బోనాలు
జూలై 2 - గుజరాత్‌లో గౌరీ వ్రతం ముగుస్తుంది
జూలై 2 - పూర్ణిమ ఉపవాసం
జూలై 3 - కోకిల వ్రతం, శ్రీ సత్యనారాయణ పూజ , గురు పూర్ణిమ , పౌర్ణమి , పౌర్ణమి వ్రతం
జూలై 3 - గురు పూర్ణిమ - వ్యాస పూజ - షిర్డీ సాయి బాబా పండుగ
జూలై 4 - ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం ప్రారంభం
జూలై 4 - హిందోళ ప్రారంభం, మంగళ గౌరీ పూజ,
జూలై 4 - అల్లూరి సీతా రామరాజు జయంతి , అశున్య శయన వ్రతం
జూలై 5 - భౌమ వ్రతం, దుర్గా యాత్ర, హనుమాన్ దర్శనం
జూలై 5 - జయ పార్వతి వ్రత జాగరణ
జూలై 6 - సంక్షా చతుర్థి వ్రతం
జూలై 7 - మానస దేవి పూజ, శుక్ర ఈద్ ఈ గదీర్
జూలై 09 సూర్య బోనాలు
జూలై 10 - శ్రావణ సోమవారం
జూలై 10 - త్రిపురలో ఖేర్ పూజ

జూలై 11- మంగళ గౌరీ వ్రతం, ప్రపంచ జనాభా దినోత్సవం
జూలై 13- ఏకాదశి ఉపవాసం
జూలై 15 - శని ప్రదోష వ్రతం, శ్రావణ శివరాత్రి, శివ చతుర్దశి వ్రతం, మాస శివరాత్రి
జూలై 17 - శ్రావణ సోమవార వ్రతం
జూలై 17 - సనన్ దాన్ శ్రద్ధ్ అమావాస్య-సోమవతి అమావాస్య
జూలై 17 - అమావాస్య తిథి, భీమ అమావాస్య, నగర అమావాస్య
జూలై 17 - సోమ బోనాలు , దక్షిణాయన పుణ్యకాలం , అమావాస్య , సోమవార వ్రతం .
జూలై 17 - కేరళలో కర్కిదశ మాసం (రామాయణ మాసం) ప్రారంభం
జూలై 17 - తమిళనాడులో ఆది మాస ప్రారంభం
జూలై 18 - అధిక శ్రావణ మాసం ప్రారంభం
జూలై 18 - మంగళ గౌరీ వ్రతం
జూలై 18 - బెంగాలీ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ప్రారంభం

జూలై 21 - 19 బుధ చంద్రోదయం , ఇస్లామిక్ నూతన సంవత్సరం
జూలై 21 - దక్షిణాయనం ప్రారంభం, చతుర్థి వ్రతం
జూలై 21 - ఆది పూరం - ఆండాళ్ జయంతి
జూలై 24 - స్కంద షష్టి ఉపవాసం - శ్రావణ సోమవారం ఉపవాసం
జూలై 25 - మంగళ గౌరీ వ్రతం
జూలై 26 - బుద్ధాష్టమి
జూలై 29 - ఏకాదశి ఉపవాసం
జూలై 30 - ప్రదోశ వ్రతం
జూలై 31 - శ్రావణ సోమవారం ఉపవాసం
జూలై నెలలో వచ్చే పండుగలు, ఉపవాసాలు ఇవి



Click it and Unblock the Notifications