విఘ్ననాయకుడు, వినాయకుని గురించిన ఆసక్తికర విషయాలు
వినాయకుడు పరిపూర్ణతకు మారుపేరుగా ఉన్నాడు. తన భక్తుల జీవితాల నుండి అడ్డంకులు తొలగించడమే కాకుండా, వారిని సరైన దిశలో మార్గనిర్దేశం చేసే దేవునిగా పేరెన్నిక కలవానిగా ఉన్నాడు. విఘ్నాలను తొలగించి విజయావకాశాలను ఇవ్వడంలో వినాయకుని మించిన దేవుడు లేడని భక్...