Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
గుళ్లో దేవుడి కంటే ముందు ధ్వజస్తంభానికి ఎందుకు దండం పెట్టుకోవాలి ?
ప్రజలు ఏ దేవాలయానికి వెళ్ళినా తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. దేవుడికన్నా ముందుగా దర్శనమిచ్చేది, కంటికి సూటిగా అంతెత్తున కనిపించేది ధ్వజస్థంభం. ధ్వజస్థంభానికి ప్రదక్షిణ చేసి మొక్కిన తర్వాత తర్ాతే దైవదర్శనానికి వెళతాం. ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనా వ్యవహారంలో ధ్వజస్థంభం ఏర్పాటుకు ప్రత్యేకమైన తంతు ఉంటుంది . ద్వజస్థంభానికి విశేషమైన పూజలు మరియు వేదిక క్రియలు ఉంటాయి. ద్వజస్థంభం లేని గుడి, అలంకారాలు లేని విష్ణువు ఒకటే అని చెబుతారు.
ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులవంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది లేకపోతే అవి మందిరాలు అవుతాయి.
ఆలయం ముందు ద్వజస్థంభం ఎందుకు ఉంటుంది? ఎందుకు ద్వజస్థంబాన్ని కూడా కలుపుకుని ప్రదక్షిణలు చేస్తారు?

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ధ్వజ స్థభం భూలోకానికి, స్వర్గలోకానికి మధ్య వారధి. అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది. అనంతమైన విశ్వంలో ఉండే దివ్వశక్తులను, కాస్మిక్ కిరణాలను దేవాలంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది. ధ్వజస్థంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జిని ఆకర్షిస్తాయి.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ద్భజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండి రక్షిస్తుంది. అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వల్ల అది విద్యుత్ శక్తిని గ్రహించి, భూమిలోకి పంపించివేసి ఆలయాన్ని కాపాడుతుంది.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ధ్వజస్థభం ప్రతిష్టాపనకు ముందుగా దానిక్రింది భాగంలో పంచలోహాలు (బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కంచు)ను వేస్తారు. అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహిస్తాయి. అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అంతే కాదు ద్వజస్థంబానికి వేసే పంచలోహల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ అయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూర్చుతుంది. దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వల్ల మన శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. ద్వజ స్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విధ్యత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు, మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు. విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస. నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
మనం దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను, ఒత్తిళ్ళను విడిచిపెట్టి ప్రవేశిస్తాం.ధ్వజస్థంభం దగ్గరకు రాగానే,మనలో మిగిలి ఉన్న చెడు భావనలను, అహకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని. మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు, అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి. అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు. ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు. కొమ్మలు ఉండకూడదు. ఎలాంటి పగుళ్ళుఉండకూడదు. ఏ మాత్రం వంకరగా ఉండకూడదు. సుమారు 50 అడుగులకంటే ఎత్తు ఉండాలి. ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది.

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది....

మీకోర్కెలు నెరవేరాలంటే ద్వజస్థంభానికి ప్రదక్షిణలు చేయాండి..
గుడి కి వెళ్లినప్పుడు తప్పకుండా ప్రధక్షన చేసి దీపం వెలిగించి అప్పుడు గర్భగుడీ లొ వున్న దేవుడిని ధర్శించుకోండి..మీ కోరికలు నేరవేర్చుకోండి..



Click it and Unblock the Notifications











