Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
జుత్తు సంరక్షణకు పాటించండి చిట్కాలు..!!

ఒక కప్పు పెరుగులో, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తల కుదుళ్లకు బాగా పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున రెండు నెలలపాటు చేస్తే చుండ్రు పోతుంది.
జుట్టు ఊడటం తగ్గాలంటే- మొదటగా అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి అందులో అర కప్పు పుల్లటి పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు ఉంచుకుని గోరువెచ్చని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు ఊడటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
ఆరోగ్యవంతమైన వెంట్రుకలు కోసం బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. కురల సంరక్షణకు ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారం సమృద్ధిగా దోహదపడుతుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే చిన్న వయసులోనే వెంట్రులను కోల్పొవలసి వస్తుంది. వెంట్రుకల దృఢత్వానికి సిట్రస్ ఫలాలు పూర్తి స్థాయిలో దోహదపడతాయి. అదే విధంగా 'బి' విటమిన్ పుష్కలంగా లభించే ఆకుకూరలు, పండ్లు వెంట్రుకల నిఘారింపుకు దోహదపడాయి.''
జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంపిక చేసుకోవటం ఉత్తమం, వారానికి మూడు సార్లైనా తలస్నానం చేయటం, అలాగే స్నానానికి ముందు జుత్తుకు కొబ్బరి నూనె పెట్టుకోవడం వంటి అంశాలను దినచర్యలో భాగం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
