షైనీ, స్ట్రాంగ్ హెయిర్ మరియు హెల్తీ నెయిల్స్ కోసం టాప్ 10 ఫుడ్స్

చూడటానికి అందంగా మరియు ఆరోగ్యంగా జీవించడం అనేది చాలెంజ్ వంటిదే. ఎందుకంటే ఈ రెండూ ఒకేసారి ఎప్పుడు సాధ్యపడుతాయి? ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందం కూడా సంతరించుకుంటుంది. ముఖ్యంగా నెయిల్స్ మరియు హెయిర్ అందంగా, హెల్తీగా మెయింటైన్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ను కనుగొనాల్సిందే . కెమికల్స్ మీ గోళ్లను మెరిసేలా చేస్తాయి. కానీ ఇలాంటి పరిస్థిలో హెయిర్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిందే. కెమికల్స్ ప్రొడక్ట్స్ గోళ్ళకు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో... అదే విధంగా గోళ్ల ఆరోగ్యాన్ని అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి . కానీ ఇవి ఇన్ స్టాంట్ ఫలితం మాత్రమే. అంతే కాదు, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

అందుకు ఏమాత్రం బాధపడాల్సి అవసరం లేదు! షైనీ హెయిర్ మరియు హెల్తీ నెయిల్స్ పొందాలంటే డైలీ డైడ్ లో హెల్తీ ఫుడ్స్ ను స్ట్రిట్ గా తీసుకొన్నప్పుడు అది సాధ్యం అవుతుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. మరియు మంచి ఆరోగ్యంతో పాటు, హెయిర్ మరియు నెయిల్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

తెల్ల జుట్టును నివారించే ఈ ఆహారాలను రెగ్యులర్ గా తినండి...

అందంగా కనబడాలంటే మొదట శరీరాన్ని అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి . జుట్టుకు మరియు గోళ్ళకు కెరోటిన్ అనే పదార్థం చాలా అవసరం అయినది. ఇది నెయిల్స్ కు మరియు హెయిర్ కు మంచి ఆకారంను ఏర్పరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

చిట్లిన జుట్టును గమనించినట్లైతే, అదే సమయంలో గోళ్ళు కూడా వీక్ గా మరియు పెళుసుగా మారుతాయి. ఈ రెండూ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఈ రెండింటి ఆరోగ్యానికి ఒకే పదార్థం అవసరం అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఈ రెండూ ఆరోగ్యంగా మరియు అందంగా ఉండాలంటే 10 ఎఫెక్టివ్ ఫుడ్స్ ను డైలీ డైట్ లో చేర్చుకోవాల్సిందే .ఈ ఫుడ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. '

జుట్టు రాలడాన్ని నివారించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

షైనీ హెయిర్ మరియు హెల్తీ నెయిల్స్ పొందడానికి అనేక ఆహారాలున్నాయి. వీటిని మహిళలు చాలా నమ్మకంగా కనుగొంటారు . మరి అలాంటి నమ్మకమైన ఆహారాల లిస్ట్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకు అందిస్తున్నాము..

షైనీ హెయిర్ అండ్ హెల్తీ నెయిల్స్ కోసం టాప్ ఫుడ్స్ :

1. డేట్స్:

1. డేట్స్:

మహిళల్లో ఐరన్ లోపం చాలా సాధారణ సమస్య. ఐరన్ లోపం వల్ల జుట్టు పల్చబడటం మరియు గోళ్ళు పెళుసుబారడం జరగుతుంది . మీ డైట్ లో డేట్స్ ను చేర్చుకోవడం వల్ల స్ట్రాంగర్ హెయిర్ అండ్ నెయిల్స్ కు ఒక మంచి ఐడియా.

2. బ్లూబెర్రీస్:

2. బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ బాడీలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. మరియు హెయిర్ ఫాలీసెల్స్ మరియు నెయిల్స్ ఇన్ఫ్లమేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. బ్లూబెర్రీస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల షైనీ హెయిర్ అండ్ హెల్తీ నెయిల్స్ పొందవచ్చు.

3. బాదం:

3. బాదం:

బాదంలో ప్రోటీన్ మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టు మరియు నెయిల్స్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . మెగ్నీషియం లోపం వల్ల గోళ్ళ మీద తెల్లని చారలు ఏర్పడటం మరియు జుట్టు రాలడం పెరుగుతుంది. వీటిని నివారించాలంటే బాదంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

4. సోయామిల్క్:

4. సోయామిల్క్:

షైనీ హెయిర్ మరియు హెల్తీ నెయిల్స్ కోసం మీరు చాలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ కోసం చూస్తున్నట్లైతే సోయాబీన్ ను ఎప్పటికీ స్కిప్ చేయకూడదు. సోయా మిల్క్ లో ప్రోటీన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది.

5.ఓస్ట్రెర్స్:

5.ఓస్ట్రెర్స్:

మాంసాహార ప్రియులు ఓస్ట్రెర్స్ ను తీసుకోవడం వల్ల అందగా మరియు అట్రాక్టివ్ హెయిర్ అండ్ నెయిల్స్ పొందవచ్చు . ఓస్ట్రెస్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ అండ్ నెయిల్స్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది.

6. విటమిన్ డి -ఫోర్టిఫైడ్ మిల్క్:

6. విటమిన్ డి -ఫోర్టిఫైడ్ మిల్క్:

మిల్క్ మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ జుట్టుకు మరియు గోళ్ళకు కావల్సిన క్యాల్షియంను అందిస్తాయి. శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవ్వడానికి క్యాల్షియం అవసరం అవుతుంది. ఇది శరీరంలో చేరి చాలా వరకూ షోషింపబడుతుంది. ఇవి జుట్టు మరియు గోళ్ళకు గ్రేట్ గా సహాయడుతుంది.

7. గుడ్లు:

7. గుడ్లు:

షైనీ హెయిర్ మరియు హెల్తీ నెయిల్స్ పొందడానికి గుడ్లు అద్భుతమైన ఆహారం . ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి . మరియు బికాంప్లెక్స్ విటిమిన్, బయోటిన్ వంటివి కెరోటిన్ ఫార్మేషన్ కు సహాయపడుతాయి.

8. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

8. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ జుట్టు మరియు నెయిల్స్ ను హెల్తీగా ఉంచుతుంది . గ్రీన్ లీఫ్స్ లో ఆకుకూరలు, బ్రొకోలి మరియు కేలా వంటివి షైనీ హెయిర్ హెల్తీ నెయిల్స్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.

9. సాల్మన్ :

9. సాల్మన్ :

సాల్మన్ లో బయోటిన్, ప్రోటీన్స్ మరియు ఒమేగా2 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి తలకు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది మరియు జుట్టును ఆరోగ్యంగా మరియు షైనీగా ఉంచుతుంది . నెయిల్స్ హెల్తీగా పెరగడానికి సహాయపడుతాయి.

10. బ్రాజిల్ నట్స్:

10. బ్రాజిల్ నట్స్:

శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడానికి బ్రాజిల్ నట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు ఇది షైనీ అండ్ హెల్తీ హెయిర్ కోసం ఒక గ్రేట్ ఫుడ్స్ గా దీన్ని కన్సిడర్ చేయవచ్చు.

Story first published: Thursday, December 10, 2015, 12:30 [IST]
Desktop Bottom Promotion