Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
మీ చర్మ సౌందర్యాన్ని...అందాన్ని ద్విగుణీకృతం చేసే విటమిన్స్

ఎ విటమిన్: తృణ ధాన్యాలు, క్యారెట్లు, చిలగడదుంప, పాలకూర, వెన్నతీయని పాలు, కాలేయం, చేపనూనెలు, కోడిగుడ్లు, అన్నిరకాల ముదురురంగు పండ్లు, కూరగాయల నుంచి ఈ పోషకాన్ని పొందవచ్చు.
సి విటమిన్: తృణధాన్యాలు, పండ్ల రసాల నుంచి సి విటమిన్ పుష్కలంగా అందుతుంది. కాబట్టి అల్పాహార సమయంలో తీసుకుంటే మంచిది. లేదంటే నిమ్మజాతి పండ్లు తీసుకుంటే చాలు.
ఇ విటమిన్: నట్స్, పాలకూర, మొలకెత్తిన గింజలు, కోడిగుడ్లు, సోయా ఉత్పత్తులు, ఆలివ్ నూనెలు, కొన్ని రకాల వెజిటబుల్ నూనెల నుంచి ఈ పోషకాన్ని పొందవచ్చు.
లైకోపిన్: అన్ని రకాల ఎర్రరంగు పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుందిది. ముఖ్యంగా టమాటాలు, పుచ్చకాయ, బొప్పాయి, ఎర్రగా పండిన జామ, ఎర్రద్రాక్ష వంటివి లైకోపిన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.
వీటంన్నిటితో పాటు చర్మానికి తేమ అందడం కోసం మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు వెలుపలికి పంపిచవేయబడుతుంది. ఫలితం మెరిసే మేని మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.



Click it and Unblock the Notifications
