Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
షుగర్ వ్యాధిలో ఇన్సులిన్ పాత్ర!

ఇక ఈ పరిస్ధితులలో షుగర్ వ్యాధి బారిన పడినట్లుగా భావించాలి. షుగర్ వ్యాధి వారికి టెస్టులను ఏ ఆహారం తినకుండా అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని, తిన్న తర్వాత షుమారుగా రెండుగంటలకు పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అని నిర్వహిస్తారు. బ్లడ్ షుగర్ టెస్టులలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కు అధిక ప్రాధాన్యతనిస్తారు. లక్షణాలు ఎన్ని చూపినప్పటికి, సరైన పద్ధతిలో చేసే పరీక్షలవలన మాత్రమే షుగర్ వ్యాధి నిర్ధారించబడుతుంది.
ఇప్పటికి అమెరికాలో 20 శాతం మంది ప్రజలకు తాము ఈ వ్యాధి బారిన పడినట్లుగా కూడా గుర్తించలేకుండా వున్నారు. దీనిని బట్టి ఈ వ్యాధి మనకు తెలియకుండానే శరీరంలో ప్రవేశించి అన్ని భాగాలను ప్రభావిస్తుందని చెప్పవచ్చు. కనుక షుగర్ వ్యాధి గలవారు ఎప్పటికపుడు పరీక్షలు చేయించుకుంటూ దానిని నియంత్రణలో వుంచుకునేటందుకుగాను సరైన ఔషధాలు, వ్యాయామం, ఆహారం వంటివి మెయిన్టెయిన్ చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications