Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందరూ కోరే....ఆరు ప్యాక్ లు!

1. ప్రాసెస్డు, ఫాస్టు ఫుడ్లు వదిలేసి సంపూర్ణ, సహజ ఆహారాన్ని తీసుకోండి.
2. మీ ఆహారంలో ప్రొటీన్లు చేర్చండి. ఇవి కేలరీలు ఖర్చు చేయటమే కాక, ఎనర్జీ ఇస్తాయి.
3. వెజిటబుల్స్ లో పింటో బీన్స్, బ్లాక్ బీన్స్, నేవీ బీన్స్, సోయాబీన్స్, చేర్చండి. బీన్స్ లో కొవ్వు తక్కువగా వుండి పీచు వుంటుంది. పచ్చని ఆకు కూరలైన గోంగూర, బచ్చలి, పాలకూర, కేబేజి మొదలైనవి ఆహారంలో చేర్చండి. వీటిలోరకరకాల విటమిన్లు, మినరల్స్ అనేకం వుంటాయి. పచ్చటి కూరలలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ ను కూడా నయం చేస్తాయి.
4, ఆహారంలో చేప, చికెన్ మాంసం వుండేలా చూడండి. చక్కటి పొట్ట కండరాలు కావాలనుకునేవారికి కొవ్వు తక్కువ, విటమిన్స్, మినరల్స్ అధికంగా వుండే టర్కీ మాంసం చేర్చండి. శుద్ధి చేయబడిన మాంసం, పంది, దున్న, మొదలగువాటిది తినకండి. కండలను పెంచే మాంసం తినండి.
5. కొవ్వు తక్కువగా వుండే పాల ఉత్పత్తులైన వెన్నతీసిన పాలు, కోడిగుడ్డు, కాటేజ్ ఛీజ్ మొదలైన ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వాడండి. ప్రతి దినం ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోండి. లేదంటే, తాగే వాటిలో ప్రొటీన్ పౌడర్ కలుపుకోండి.
6. సిక్స్ ప్యాక్ పొట్టకు కావలసిన ఆహారంలో పప్పులు, పీనట్ బటర్ అత్యవసరం. ఉప్పు కలపని కాయ ధాన్యాలు బాదం పప్పులవంటివి ఆకలిని అదుపు చేయటమే కాదు, గుండె ఆరోగ్యానికి, కండరాల వృధ్ధికవసరమైన ప్రొటీన్లను సమకూరుస్తాయి.
7. ఆపిల్, బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రా బెర్రీ మొదలైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న పండ్లు, కంటి చూపును, జ్ఞాపక శక్తిని వృద్ధి చేసే ఫ్లేవనాయిడ్లను కూడా తీసుకోవాలి.
బరువు తగ్గి ఆకర్షణీయమైన సిక్స్ ప్యాక్ పొట్ట రావాలంటే ఈ ఆహార ప్రణాళిక అమలు చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications