Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
బ్రేక్ ఫాస్ట్ గా యాపిల్ జ్యూస్ తీసుకుంటే స్లిమ్ అవుతారట!

ఉదయం వేళలో సాధారణంగా తినే ఇడ్లీ, దోస, పూరీ, వడ మొదలైన ఉడికించిన లేదా వండిన ఆహారం కంటే యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా స్లిమ్ అవుతారని నాట్టింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా షుగర్‌తో కూడిన డ్రింక్, పాలు, వైట్ బ్రెడ్, జామ్ వంటివి కూడా తీసుకోవచ్చు.
అంతేకాకుండా ఎక్కువగా ఉడికించిన లేదా వండిన అల్పాహారం తీసుకున్న వారి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక అల్పాహారాన్ని తక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుక మహిళలు ఉదయంవేళ అల్పాహారం అశ్రధ్ధ చేయకుండా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం అద్భుతంగా వుండగలదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
