Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
మందు బాబులు...బరువెక్కకుండా...!
Diet Fitness
oi-Nageswara
By B N Sharma
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

2. మందు కొట్టేటపుడు మధ్య మధ్య నీరు బాగా తాగండి. పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది. ప్రతి రెండు నిమిషాలకు మరో స్మాల్ లేదా లార్జ్ కావాలనిపించదు. ఇలా నీరు తాగితే మరుసటి రోజు హేంగోవర్ వుండదు.
3. మీ బలహీనత తెలుసుకోండి. తినటంలో, తాగటంలో మితం పాటించండి. ఇది ఆనందం ఇస్తుంది.
4. కేలరీలు అధికంగా వుండే డ్రింకులు వదలండి. జ్యూస్, క్లబ్ సోడా వంటివి మిక్స్ చేయకండి. చేస్తే కేలరీలు పెంచుతాయి.
5. ఆరోగ్య లక్ష్యాలు గ్రహిచండి. సోషల్ సర్కిల్ అంటూ వారాల తరబడి తాగేయకండి.
Comments
English summary
Avoid Weight gain after Drinking Cocktails | కిక్కెక్కితే... ! బరువెక్కుతారు జాగ్రత్త!
Story first published: Thursday, November 24, 2011, 14:08 [IST]
Other articles published on Nov 24, 2011



Click it and Unblock the Notifications