Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కండలు తిరిగే శరీరం కావాలంటే....!

ఒక్క గ్లాసెడు చాక్లెట్ పాలు తాగితో అందులో శరీరానికి వెంటనే కావలసిన కార్బో హైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం వుంటాయట. సాధారణంగా లభించే సోయా ప్రొటీన్ల కంటే కూడా పాల ఆధారిత ప్రొటీన్లు శరీరానికి వెంటనే అందుతాయట. ఒక కప్పు చాక్లెట్ మిల్క్ లో 8 నుండి 11 గ్రాముల మధ్య ప్రొటీన్లు లభిస్తాయి. ఈ పాలు కండలు పెంచాలనుకునే వారికి ప్రత్యేక లాభాన్ని కలిగిస్తాయి.
చాక్లెట్ మిల్క్ లో వాడే ఆవు పాలలో 80 శాతం కేసిన్ ప్రొటీన్లు, 20 శాతం వీ ప్రొటీన్ వుండి ఇవి కండరాల నిర్మాణానికి సహకరిస్తాయి. దీనితోపాటు ప్రతిరోజూ కావలసిన కాల్షియం కూడా శరీరానికి అందుతుంది. కనుక, జిమ్ కి వెళ్ళే వారు రోజూ ఒక గ్లాసెడు చాక్లెట్ పాలు తాగితే వారి లక్ష్యం నెరవేరినట్లే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications