Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తాగితే...చలికాలం రోజంతా ఫిట్!

శ్వాస సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క, లవంగాల టీ బాగా పనిచేస్తుంది. సహజంగా లభించే ఔషద మూలికలు దాల్చిన చెక్క, లవంగాలతో దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పని. ప్రతిరోజూ ఒక కప్పు దాల్చిన చెక్క, లవంగాల టీ తాగి రోజంతా హాయిననుభవించండి.
ఇందులో వుండే పదార్ధాలు ఏమిటి ? ఒక్క ముక్క దాల్చిన చెక్క, రెండు లేదా 3 లవంగాలు, ఒక గ్లాసుపాలు, అతికొద్దిగా షుగర్, కొన్ని టీ ఆకులు. తయారీ విధానంలో...దాల్చిన చెక్క, లవంగాలు ఒకే ఒక్క నిమిషం పెనంపై వేడి చేయండి. వేయించిన వీటిని గ్రైండర్ లో మెత్తటి పౌడర్ గా చేయండి. ఒక్క గ్లాసెడు పాలలో ఒక చెంచా టీ పొడి, టీ ఆకులు, పంచదార వేసి మరిగించండి. ఇక మెత్తటి దాల్చిన చెక్క లవంగం పొడి అందులో వేసి అన్నీ బాగా కలపండి. దగ్గు, కఫం, గొంతు మంట లేదా నొప్పి వున్నవారు రోజుకు మూడు కప్పులు తాగితే, అవి మటుమాయం. ఈ రోజులలో ఇంటికి వచ్చిన అతిధులకు సైతం ఒక కప్పు అందిస్తే వారికి ఆరోగ్యమే కాక, ఏంతో విభిన్నంగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications