Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సిగరెట్ మజా వున్నా....ఈ ఆహారాలు తినండి!

1. గ్రీన్ టీ - సాధారణ కాఫీ, టీలు తాగే వారయితే వాటిని మానేసి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే గ్రీన్ టీ తాగండి. ఇది సిగరెట్ చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది.
2. వెల్లుల్లి - మీరు తినే ప్రతిదానికి సలాడ్లు, సూప్ లు, కూరలు అన్నిటికి వెల్లుల్లి వాడకం చేయండి. వెల్లుల్లికి కడుపులో ఏర్పడే పుండ్లు తగ్గించే స్వభావం వుంది.
3. పచ్చటి కూరలు - తినే కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే పచ్చటి కూరలు ఎక్కువగా తినండి. సిగరెట్ తాగితే వచ్చే కేన్సర్ వ్యాధి రాకుండా అరికడతాయి. గోంగూర, తోటకూర, పాలకూర, బ్రక్కోలి వంటివి తప్పక మీ మెను లో వుంచండి.
4. కేప్సికం - కేప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. కేన్సర్ రోగులకు రికవరీ డైట్ గా ఇది సూచిస్తారు. అతిగా వేయించకుండా ఒక మాదిరి పచ్చిగా తింటే మంచి ఫలితాలనిస్తుంది.
5. సిట్రస్ జాతి పండ్లు - విటమిన్ సి బాగా వున్న సిట్రస్ జాతి నిమ్మ, ఆరెంజ్, మెలన్, టమాటా వంటివి మీరు సిగరెట్ తో పొందే వ్యాధులు నయం చేసే గుణం వుంది.
ఈ చిట్కాలు పాటించి సిగరెట్ తాగినా దీర్ఘకాలం ఆరోగ్యంగానే జీవించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications