Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కళ్ళకు అందం, ఆరోగ్యాల నిచ్చే అధ్భుత ఆహారం!

1. కంటికి అవసరమైన విటమిన్లు - ఎ,ఇ, సి మొదలైనవి మీ దైనందిన ఆహారంలో తప్పక వుండాలి. కేరట్లు, ఆపిల్స్, కివి పండు, విటమిన్ సి పండ్లు అయిన ఆరెంజ్, బత్తాయి, నిమ్మ, రేగుపండు మొదలైనవి తినండి.
2. కళ్ళు తేలికగా, ఒత్తిడి లేకుండా వుండాలంటే, దోసకాయల రసం, పొట్లరసం, బూడిదగుమ్మడి రసం, ఒక్క చెంచాడు ఆముదం లేదా ఐస్ వేసిన నీరు బాగా పని చేస్తాయి. ఒత్తిడి కళ్ళ కారణంగా కలిగిన తలనొప్పి, గిడ్డినెస్ వ్యాధులు కూడా తగ్గిస్తాయి.
3. విటమిన్ ఎ అదికంగా వుండే నీటిలోనానపెట్టి తొక్క తీసిన బాదం పప్పులు, ఖర్జూరాలు, సోయా బీన్స్, గ్రీన్ బఠాణీలు కళ్ళకు మంచి పోషకాహారం కాగలవు.
4.పచ్చని ఆకు కూరలైన గోంగూర, కేబేజి, తోటకూర, మొదలైనవి ఎర్ర కణాలను పెంచి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
5. పాల ఉత్పత్తులైన, వెన్న, పాలు, జున్ను, మజ్జిగ మొదలైనవి కూడా కంటికి మంచివి. అవి కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తాయి.
6. తులసి, త్రిఫల మొక్కల ఆకుల రసాలు కంటి సమస్యలు నివారించటానికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలుగా చెప్పబడ్డాయి. వీటిలో వుండే ఔషద గుణాలు కంటికి చాలా మంచివే కనుక వీటి రసాన్ని నీరు, తేనెలతో కలిపి తీసుకోమని కూడా వైద్యులు చెపుతారు.
అందం ఆరోగ్యం గల కళ్ళకు మంచి పోషకాహారం, రెగ్యులర్ వ్యాయామం, దుమ్ము నుండి రక్షణ వుంటే చాలు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications