Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాత్రి షిఫ్టు ఉద్యోగులకు ప్రత్యేక ఆహారం!

1. నిద్ర వస్తోందనుకున్నా లేక, బాగా అలసిపోయామనుకున్నా ఒక కప్పు కాఫీ తాగండి. ఒక కప్పు కాఫీ 7 నుండి 8 గంటలు నిద్ర దూరం చేస్తుందని తెలుసుకోండి. అది యాక్టివ్ గా కూడా వుంచుతుంది. కాని ఒక కప్పు మాత్రమే తీసుకోండి.
2. వెజిటబుల్ సలాడ్, గ్రిల్డ్ చికెన్, రైస్ లేదా పస్తా వంటివి తక్కువ కొవ్వు కల ఛీజ్, టమాట సాస్ లతో తీసుకోండి. ఇవి బరువును నియంత్రించి ఆరోగ్యం బాగా వుండేలా చేస్తుంది.
3. రాత్రి వేళ తినేవి ఫ్రిజ్ లో పెట్టినవిగా వుండరాదు. వీటిలో పోషకాలు పోతాయి. ఒకవేళ ఫ్రిజ్ పదార్ధాలు తీసుకున్నట్లయితే, వాటితో పాటు పండ్లు లేదా కూరగాయలవంటివి జతచేసి శరీరానికవసరమైన పోషకాలు అందించండి.
4. డీహైడ్రేషన్, అలసటవంటి సమస్యలు రాకుండా నీరు బాగా తాగండి. రాత్రులందు మెళకువ శరీరంలో నీరు తగ్గిస్తుంది.
5. బాదం పప్పులు, అప్రికాట్లు, పైన్, బఠాణీల మొదలైన విటమిన్ ఇ అధికంగా వున్న ఆహారం శరీరంలో శక్తి పెంచుతుంది.
6. తక్కువ కొవ్వుకల పెరుగు, గోధుమ బ్రెడ్ వంటివి స్నాక్స్ గా తీసుకోండి. బర్గర్లకు బదులుగా వెజిటబుల్ శాండ్ విచెస్ తీసుకోండి.
7. రాత్రిపూట పని చేసే వారు షుగర్, ఫ్యాట్ అధికంగా వుండే ఆహారం తీసుకోరాదు. ఇది వారిని బద్ధకానికి గురి చేసి బరువు పెంచుతుంది.
రాత్రి షిఫ్టులు పనిచేసే ఉద్యోగులు ఈ రకమైన ఆరోగ్యకర పదార్ధాలు తింటే రాత్రంతా ఫిట్ గాను చురుకుగాను ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications