Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
స్నేహాన్ని స్వాగతించే మర్యాద, మన్ననలు!

1. ఎదురుగా కూర్చొన్న వారు ఆల్కహాల్ తీసుకునేవారైతే, మీరు ఫ్రూట్ కాక్ టయిల్ తీసుకోండి. దానిలో తక్కువ ఆల్కహాల్, క్రీమ్, షుగర్ వుంటాయి. సిట్రస్ కాక్ టయిల్ మంచిది.
2. ఎపెటైజర్ లు గా బ్రెడ్, సలాడ్, కాటేజ్ ఛీజ్ మంచివి. మీరు తినే దానిలో సగం పార్సెల్ చేయమని చెపితే తక్కువగా తిని మిగిలింది తర్వాత తినవచ్చు.
3. పచ్చి కూరలు అధికంగా వుండే ఆహారాలు, కేలరీలు తక్కువ వుండేవి, ఆర్డర్ చేయండి. ఆహారంలో అధికంగా నూనె, నెయ్యి, ఛీజ్ వంటివి వుంటే దానిని పేపర్ టవల్ తో తీసేసి తినండి.
4. మెయిన్ కోర్స్ కొరకు ఉడికించిన రైస్, వంటివి తీసుకోండి. మెల్లగా నమిలి తింటే అధికంగా తినరు. నమలటమనేది మన జీర్ణప్రక్రియకు కూడా సహకరిస్తుంది.
5. నీరు అధికంగా భోజనం ముందు తాగితే అది మీరు అధికంగా తినకుండా చేస్తుంది. భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి. అదనపు కేలరీలు ఖర్చు చేయటానికి ఉపయోగిస్తుంది.
ఈ చిట్కాలు బయట మీరు భోజనానికి వెళ్ళినపుడు ఉపయోగిస్తే సౌకర్యవంతంగా వుండి మీ స్నేహితులముందు లేదా మీ పార్టనర్ ముందు మంచి ఇమేజ్ పొందే అవకాశం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
