Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గాలంటే అసలు సీక్రెట్?

అయితే, ఒక సారి తమ లక్ష్యాలను గురించి తమ స్నేహితులతోను, బంధువులతోను ఈ రకమైన పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తులు వాటిని ఆచరించలేకపోతున్నారట. కారణం అది విజయవంతమైపోతుందనే భావనలో వుండి ఇక ఆపై వారు తమ డైటింగ్ లేదా వ్యాయామ ప్రణాళికలను ఆచరించలేకపోతున్నారట. కనీసం గతంలో ఆచరించినంతగా కూడా వేసుకున్న ప్రణాళికలు ఆచరించలేపోవటానికి కారణం ఒక సారి నోరు తెరచి చెప్పేసుకుంటే, ఇక వారంతట వారు ఫలితాలు వచ్చేసినట్లే భావించి ఆచరణలో శూన్యం చేసుకుంటున్నారట. ఈ పరిశోధనాంశాన్ని ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ డా. పీటర్ గోల్ విట్జర్ సిఎన్ఎన్ వార్తా సంస్ధకు తెలిపినట్లు ది డైలీ మెయిల్ వెల్లడించింది.
మరి డైటర్స్ ఏం చేయాలి? సింపుల్ - 'ఎవరికి తమ ప్రణాళికలు తెలుపకుండా నోరు మూసుకోవాలి 'మీరు చేయాలనుకున్నదే కాదు ఎపుడు, ఎక్కడ, ఎలా ఆచరిస్తారనేది కూడా మనసులోనే పెట్టుకోవాలి. ఒక వేళ మీ లక్ష్యాన్ని చెప్పాలంటే, మీ డైట్ ప్లాన్ కు సహకరించే, ప్రోత్సహించే అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలపాలని కూడా వీరు చెపుతున్నారు. మొదటగా మీ శరీర మార్పు మీరే గమనించుకోవాలని, తర్వాత అందరికి ఆ మార్పు కనపడాలని అపుడే ఖచ్చితంగా మీరు మీ ప్రణాళికలు విఫలత లేకుండా ఆచరించగలరని పరిశోధకులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications