Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
రోజూ కాఫీ తాగితే....!

అధికబరువు, ఈస్ట్రోజన్ మరియు ఇన్సులిన్ సంబంధిత కేన్సర్లనుండి రక్షణకు కాఫీ దివ్యమైన ఔషధం అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఎడ్వర్డ్ జియోవానుక్కి వెల్లడించారు. ఇప్పటికే కాఫీ శరీరంలోని ఇన్సులిన్ ను ప్రభావిస్తుండటంతో దానిని డయాబెటీస్ కు మెడిసిన్ గా కూడా పరిగణిస్తున్నట్లు ఈ సీనియర్ రీసెర్చర్ తన స్టడీలో పేర్కొన్నారు.
ఈ పరిశోధనను ఆయన తన సహచరులతో కలిసి సుమారు 67 వేలమంది మహిళలపై ప్రయోగించి ఫలితాను కనుగొనన్నారు. 26 ఏళ్ళపాటు సాగిన ఈ పరిశోధనలో సుమారు 672 కేసుల ఎండోమెట్రియల్ కేన్సర్ పరిశోధించారు. రోజుకు 4 కప్పుల కన్నా అధికంగా తాగేవారికి 25 శాతం రిస్కు తక్కువగా వుందన్నారు. ఈ స్టడీ అంశాలను అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చి సంస్ధ దాని జర్నల్ కేన్సర్ ఎపిడెమిలజీ లో ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications