Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్లిమ్ అవాలంటే ఎలా తినాలి?

1. భోజనం మానవద్దు. శరీరానికవసరమయ్యే రీతిలో మూడు సార్లు...లేదంటే తక్కువ ఆహారంతో నాలుగుసార్లు ప్రతిరోజూ తినండి. ఆహారంలో, తగినన్ని సహజ పదార్ధాలు, కూరలు, పండ్లు, ధాన్యాలు, ప్రొటీన్లు వుండేలా చూడండి.
2. అన్ని ఆహారాలు సమపాళ్ళలో వుండేలా ప్రయత్నించండి. విటమిన్ సి అధికంగా వుండే ఆరెంజస్, నిమ్మ వంటివి ప్రతిరోజూ తినండి.
3. ఎట్టి పరిస్ధితులలోను శరీరానికి అనవసరమైన ఆహారాలను అధికమొత్తంలో అందించకండి. చిన్న డిన్నర్ ప్లేట్, స్పూన్ తో తినడం వంటివి తక్కువగా తినేలా చేస్తాయని నిపుణులు సూచిస్తారు.
4. వీలైనంతవరకు మీరు తినే ధాన్యాలు పాలిష్ పట్టేసి పోషక విలువలు లేనివిగా కాకుండా ముడి ధాన్యాలుగా వుండేలా ప్రయత్నించండి. ఈ రకమైన ఆహారాలు బ్లడ్ కొల్లెస్టరాల్ స్ధాయి పెరగకుండా, గుండె జబ్బులు రాకుండా, లావుకాకుండా చేస్తాయి.
5. స్నాక్స్ తినాలంటూ చిప్స్, పిజ్జా, బర్గర్ వంటివి తినకండి. బదులుగా కేరట్, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటివి తిని శరీరానికి అవసరమైన పోషకాలు అందివ్వండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications