Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గుడ్డు తింటే మహా తెలివి... !

అంతే కాక గుడ్డులో వుండే కొల్లెస్టరాల్ గుండెకు హని చేయదన్నారు. గుడ్డు తిని పని మొదలు పెట్టడం మంచిదన్నారు. శాట్యురేటెడ్ కొవ్వులు హాని చేస్తాయి కాని గుడ్డులోని కొల్లెస్టరాల్ హాని చేయదని వీరు కనుగొన్నారు. ఈ రకమైన ఆహార పదార్ధాలు బ్రెయిన్ సెల్స్ బాగా చురుకు అయేట్లు చేస్తాయని, రెంటిలోను కేలరీలు ఒకే రకంగా వున్నప్పటికి, ప్రొటీన్ శరీరానికి కేలరీలు ఖర్చుచేయటంలో తెలివైనసలహాలనిస్తుందన్నారు. ఈ ఫలితాలు న్యూరాన్ జర్నల్ లో ప్రచురించారు.
తక్షణ శక్తి కొరకు సాధారణంగా చాక్లెట్లు, బిస్కట్లు, స్వీట్లు తింటారని అయితే వీటిలో వుండే కార్బోహైడ్రేట్లకంటే కూడా గుడ్డులోని ప్రొటీన్లు అమోఘంగా పనిచేస్తాయని కేంబ్రిడ్జి యూనివర్శిటీ రీసెర్చర్లు కనిపెట్టినట్లు ది డైలీ మెయిల్ వార్తా పత్రిక తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications