Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గూని భుజాలను సరిచేయడమెలా?

1. ఛాతీ, వీపుల ధృఢత్వాన్ని ఎప్పటికపుడు పెంచుకోవడం ప్రధానం. గూనిగల వీపు లేదా భుజాలు ఛాతీ కండరాలపై ప్రభావాన్ని చూపుతాయి.
2. గూని భుజాలను సరిచేసుకోవాలంటే తిన్నగా నిలబడి వెనుక నుండి భుజాలను తిప్పండి. అయిదు సెకండ్లు వెనక్కు ఉంచండి. ఈ విధంగా 10 సార్లు రిపీట్ చేయండి.
3. గోడకు వీపుతో ఆనుకుని తిన్నగా నిలబడటం సాధన చేయండి. మీ తల, భుజాలు, పిరుదులు, మోకాలి కింది వెనుక భాగం మీ చేతి వెనుకలు అన్ని గోడకు టచ్ అవతూ వుండాలి. మీ శరీరాన్ని చేతులను గోడవైపుకు నెట్టండి. కాళ్ళపై బరువు తగ్గటాన్ని గమనించండి. ముందుకు వంగవద్దు. అయిదునుండి ఆరు గాఢ శ్వాసలు పీల్చండి. కొద్ది సేపు విశ్రాంతి. అక్కడే కొద్దిసేపూ అటూ ఇటూ తిరగండి. మరో మూడు సార్లు రిపీట్ చేయండి. ఈ రకంగా వ్యాయామం చేస్తే భుజాలు సరిచేయబడి మీ శరీర రూం చక్కబడుతుంది.
4. గూని భుజాలను సరిచేయటానికి మరో వ్యాయామంగా, నేలపై వీపు ఆనించి పరుండండి. చేతులను పైకి ఎత్తండి. ఇపు డు మెల్లగా చేతులు నేలపైకి దించండి అరచేతులు కిందివైపు చూడాలి.
5. చేతులు తిన్నగా నేలకు సమాంతరంగా వుంచండి. మోచేతులను మెడపైకి వంచి కనీసం అయిదు నుండి పది సెకండ్లు వుండండి.
6. గూని భుజాలను సరిచేయటానికి అరచేతులను భుజాలపై పెట్టి చేతులు వెనక్కు వంచండి. ఈరకమైన వ్యాయామం భుజాల నొప్పులను పోగొడుతుంది.
ఈ చిన్న వ్యాయామాలు చేసి గూని లేదా గుండ్రటి భుజాలను సరి చేసుకోండి. గుండ్రటి భుజాలు రాకూడదనుకుంటే తిన్నగా కూర్చోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
