Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్ర పట్టక అవస్ధలు పడుతున్నారా?

పాల ఉత్పత్తులు - రాత్రిపూట నిద్ర పట్టక సతమతమవుతూంటే ట్రిప్టోఫాన్ కలిగిన ఆహారాలు తినటం మొదటి చర్య. ట్రిప్టోఫాన్ అనేది ఒక అత్యవసర ఎమినో యాసిడ్ ఇది శరీరంలోని సెరోటోనిన్ మరియు మెలటోనిన్ స్ధాయిలను అధికం చేస్తుంది. రెండూ కూడా గాఢ నిద్ర పట్టించేవే. ఈ రెండూ వుండే ఆహారాలు పెరుగు, పాలు వంటి డైరీ ఉత్పత్తులు.
ఓట్ ధాన్యపు గింజలు - సాధారణంగా ఓట్ గింజలను ఉదయంవేళ బ్రేక్ ఫాస్ట్ లో వాడతాము. అయితే, వీటిని సాయంత్రంవేళ స్నాక్స్ గా కూడా వాడవచ్చు. వీటిలో సహజమైన మెలటోనిన్ పుష్కలంగా వుండి గాఢ నిద్రను పట్టిస్తుంది. ఓట్ల ను పాలతో కలిపి తింటే అది ట్రిప్టోఫాన్ కూడా అందించి మరింత మెరుగుగా నిద్రకు పనిచేస్తుంది.
అవిసె గింజలు - వీటిలో నిద్రను కలిగించే ట్రిప్టోఫాన్ మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. నిద్రను నియంత్రించే సెరోటోనిన్ స్ధాయిని శరీరంలో అధికం చేస్తుంది. నిద్ర మాత్రమే కాక అవిసె గింజలు నిద్రను దూరం చేసే ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గించటంలో తోడ్పడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications