Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
ఏ అవయావానికి ఏ ఆహారం కావాలి?
Diet Fitness
oi-Nageswara
By B N Sharma
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

ఊపిరితిత్తులు కోరే ఆహారం - ఘాటైన ఆహారాలు, ముల్లంగి, కేబేజి, ఆకు కూరలు, తోటకూర , కేరట్లు, ఎర్ర మిరియాలు, బ్రక్కోలి, గోధుమ గడ్డి, పీచు అధికంగా వుండే ఆహారాలు మొదలైనవి.
కిడ్నీలు కోరే ఆహారం - ఉప్పు, బీన్స్, సోయాబీన్స్, కిడ్నీ బినన్స్, మెగ్నీషియం అధికంగా వుండే ఆహారాలు. గోధుమగడ్డి, జొన్నలు, మొక్కజొన్న, బార్లీ, బ్రౌన్ రైస్, నువ్వులు, గోంగూర, మెందతి, బ్రక్కోలి , అవకాడో వండిన ధాన్యాలు, బటర్, అరటిపండు, ఎండు బాదం, చేపలు, పుచ్చకాయ మొదలైనవి.
స్ప్లీన్ లేదా ప్లీహం - పండ్లు, కూరగాయలు వంటివి. చిలకడదుంప, కేబేజి, కేరట్లు, ఉల్లిపాయలు, బ్రౌన్ రైస్, దాల్చిన చెక్క మొదలైనవి.
లివర్ - దీనికి పులుపు, చేదు పదార్ధాలు కావాలి. గ్రీన్ ఆపిల్స్, పసుపు, తులసి, అల్లం, జీలకర్ర, దాల్చిన చెక్క, కొత్తిమీర, స్ట్రాబెర్రీ, కేబేజి, కాలీఫ్లవర్, బ్రక్కోలి, మొలకెత్తిన విత్తనాలు, కాకరకాయ, జీలకర్ర, రాజ్ గీరా, అట్టా, ముల్లంగి మొదలైనవి.
గుండె - గుండెకు కావలసిన ఆహారాలు చేదు, ఘాటుగా వుండేవిగా వుండాలి. ఘాటైన దినుసులు, రాజ్గీరా, బక్ వీట్, ముల్లంగా, ఉల్లిపాయలు, ఆవాలు, వెల్లుల్లి,నెయ్యి, మెగ్నీషియం అధికంగా వుండే ఆహారాలు.
బ్రెయిన్ - ఈ అవయవం ఇష్టపడే ఆహారాలు కర కర లాడేవిగా వుండాలి. చిప్స్ అది ఎపుడు యాక్టివ్ గా వున్నా కర కరలాడే ధ్వని వచ్చే ఆహారాలు కావాలంటుంది. వేయించిన పప్పులు, కేరట్ ముక్కలు, బాదం, అప్రికాట్, వాల్ నట్ వండి ఎండు ఫలాలు కోరుతుంది.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Foods your organs crave for! | ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆహారం!
Story first published: Thursday, December 22, 2011, 10:58 [IST]
Other articles published on Dec 22, 2011



Click it and Unblock the Notifications











