Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్లిమ్ ఫిగర్... అందరూ పొందచ్చు!

1. బికిని బ్రేక్ ఫాస్ట్ - ఆహారంలో రెండు ఆమ్లెట్ లు, అతి తక్కువ కొవ్వు కల మాంసం బ్రెడ్ తో, కొవ్వు లేని పాలు చిన్న బాటిల్, మిక్సెడ్ ఫ్రూట్స్ ప్లేటు నిండా వుండాలి.
2. కొవ్వు తక్కువగా వుండే భోజనం - ఎంత తిన్నా...10 అంగుళాల ప్లేటులో పట్టే ఆహారమే తినాలి. కొద్దిపాటి బఠాణీల వంటివి లేదా మాంసం ఒక కప్పు. వివిధ రకాల కూరగాయలు సలాడ్ చేసుకొని తినండి. కూరలు, మాంసం వంటివి ఒక కప్పు మించకుండా తినండి.
3. సాయంత్రం తిండి - తక్కువ కేలరీల స్నాక్స్. ఇందులో ఆపిల్, పుచ్చకాయ లేదా బెర్రీల వంటి పండ్లు తినండి. ఇవి చురుకుగా వుంచుతాయి. పొట్ట కూడా నిండుతుంది. ఈ పండ్లలో నీరు అధికం. కేలరీలు తక్కువ.
4. రాత్రి భోజనం - తేలికగా జీర్ణం అయ్యేవిగా వుండాలి. నెయ్యి, లేదా వెన్న మీగడ వంటివి ఒక టీస్పూను వేసుకోవాలి. సుమారుగా చిన్న బాటిల్ అంటే 300 మి.లీ. పాలు కూడా తాగండి.
ఈ ఆహారం తింటూ తగిన వ్యాయామాలు చేస్తే చక్కని బరువు నియంత్రణతో మీరు ఆసించే స్లిమ్ ఫిగర్ తేలికగా పొందే అవకాశంవుంది. వ్యాయామాలే కాక, ఇంటిపని అయిన, దుమ్ము దులపటం, మాపింగ్, కార్ వాషింగ్, లేదా తోటపని వంటివి కూడా మీలోని అధిక బరువు తగ్గించటానికి తోడ్పడతాయి. అవకాశముండి...సన్ బేతింగ్ కూడా చేస్తే కండరాలు బలపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications