Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యువతూలూ....బీరు పొట్ట తగ్గించేయండిలా?

మీరు తినే ఆహారం పొట్ట సైజు మెయిన్టెయిన్ చేటానికి ప్రధానమైంది. కొవ్వు, షుగర్ వంటివి తగ్గించండి. పండ్లు, వెజిటబుల్స్, మొలకెత్తిన విత్తనాలు, పప్పులు అధికంగా తినండి. లిఫ్ట్ లు వుపయోగించేకంటే మెట్లు ఎక్కండి. రొప్పు రాకుండా మెల్లగా ఎక్కటం సాధన చేయండి. కూర్చుని పని చేసే వారయితే, సరైన రక్త ప్రసరణకు గానుప్రతి గంటకు లేచి అయిదు లేదా ఆరు అడుగులు వేయండి.
కాఫీ మానేసి గ్రీన్ టీ తాగండి. నిద్ర లేచిన వెంటనే, నిద్రించేముందు నీరు అధికంగా తాగండ. మీ ఆహారాన్ని చిన్న భాగాలుగా చేసి 5 లేదా 6 మార్లు రోజులో తినండి. పొట్ట మరింత త్వరగా తగ్గాలంటే, బీరు పూర్తిగా మానండి. మానలేకపోతే, వారానికి ఒక సారి మాత్రమే అది కూడా మితంగా అనే నియమం పెట్టుకోండి. బీరు తప్పక తాగాల్సివస్తే....ప్రతి బీరు గ్లాసుకు మధ్య ఒక గ్లాసు నీరు తాగండి. తాగేటపుడు సైడ్ డిష్ గా తక్కువ కేలరీ ఆహారాలు మాత్రమే తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications