Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
తిండిని నియంత్రించే ఆరోగ్యకర ఆహారాలు!

ఆపిల్ - ఆపిల్ ఆకలిని చాలాసేపు నియంత్రిస్తుంది. ఇవి కడుపులో మంటను ఆపుతాయి. వెయట్ కూడా నిరోధిస్తాయి.
వెజిటబుల్స్ - పచ్చటి కూరలు పోషకాహారం. బరువెక్కుతామన్న భయం లేకుండా కేరట్లు, కేబేజి, బ్రక్కోలి వంటివి తినవచ్చు. కడుపు నింపటమే కాక, ఇవి ఆకలి నియంత్రిస్తాయి.
అరటిపండు - రెండు అరటిపండ్లు తింటే చాలు...మీ ఆకలి ఆగి చురుకైపోతారు. కడుపు నిండిపోతుంది. శరీరానికవసరమైన ఎనర్జీ తక్షణమే దొరుకుతుంది. రెండు కంటే అధికం తింటే కొవ్వు చేరే ప్రమాదం కూడా వుంది.
రొయ్యలు - వీటిలో కేలరీలు తక్కువ ఆకలి నియంత్రిస్తాయి. బరువు తగ్గాలంటే, ఆకలి నియంత్రించాలంటే వీటిని తప్పక తినండి.
నట్స్ - బాదం పప్పులు, పైన్ వంటి ప్రొటీన్ అధికంగా వుండే పప్పులులో ఫైబర్ అధికం. ఆకలిని నియంత్రించే హార్మోన్లకు ఇవి బాగా సహకరిస్తాయి.
బరువు తగ్గేందుకు, తినాలన్న కోరికలు నియంత్రించేందుకు ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు బాగా ఉపయోగపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











