Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సంతోషాన్ని కలిగించే ఆహారాలు!

ఆకర్షణీయంగా కనపడే నారింజపండు తింటే, మీ విచారం, కోపం వంటివి దూరమై, ఆనందాన్ని కలిగిస్తుంది. దీనిలో విటమిన్ బి అధికంగా వుంటుంది.
ఫిష్ ఆయిల్స్ లో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తారు. ప్రత్యేకించి గుండెకు ఫిష్ ఆయిల్ చాలా మంచిది. ఫిష్ ఆయిల్స్ తో మరో ప్రయోజనం అవి మెదడు లోని ఆలోచనలను కూడా ప్రభావింప జేస్తాయి. ఫిష్ ఆయిల్స్ లోపంతో మెదడులోని ఆలోచనలలో అధికంగా వ్యతిరేక ఆలోచనలు పుడతాయని కూడా ఒక తాజా పరిశోధన వెల్లడించింది. అరటి పండులో అధికంగా కార్బో హైడ్రేట్లు వుంటాయి. సహజమైన షుగర్ కల కార్బో హైడ్రేట్లు తిన్న వెంటనే మీకు శక్తి కలిగిస్తాయి. అరటి పండులోని ట్రిప్టో ఫాన్ ఎమినో యాసిడ్ లు మీలోని సెరోటోనిన్ లెవెల్స్ పెంచి ఉత్సాహాన్ని ప్రేరేపిస్తాయి.
మూడ్ బాగా లేదనుకునేవారు పై ఆహారాలను తింటే రోజంతా వారి కార్యకలాపాలను ఉత్సహంగా చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications