Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఏమి తింటే అంగ సౌష్టవం అద్భుతం!

ఇంత అందమైన కత్రినా బాడీ వెనుక గల రహస్యాన్ని ఆమె వ్యాయామాల గురు ప్రదీప్ భాటియా బయటపెట్టాడు. 'అజబ్ ప్రేమ్ కి ఘజబ్ కహాని', 'రాజనీతి' మొదలగు సినిమాలలో కత్రినా నటిస్తున్నపుడు ఆమె శారీరక సౌష్టవం కొరకుగాను ప్రదీప్ భాటియా ఆమెకు చక్కని శిక్షణనిచ్చాడు. కత్రినా వారానికి మూడు రోజులు వ్యాయామం చేస్తుంది. చేసే వ్యాయామాల్లో పొట్టకు ఇతర ప్రధాన అవయవాలకు ప్రాధాన్యతనిస్తుంది. జిమ్మింగ్, స్విమ్మింగ్, యోగా, జోగింగ్ మొదలైనవి కూడా చేస్తుంది. షీలాకి జవాని ఐటమ్ సాంగ్ షూటింగ్ లో బరువు తగ్గటానికి ఆమె సలహాదారు యాస్మన్ కరాచివాలా ఎంతో కృషి చేశాడు. ఆకలి అయినపుడు ఆమె ఆహారం ఉడికించిన కూరలు, పండ్లు మాత్రమే.
కత్రినా ఉదయం 4 గ్లాసుల నీరు తాగుతుంది. ఎగ్ వైట్ లేదా పీనట్ బటర్ తో బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటుంది. లంచ్ లో చేప, గ్రీన్ సలాడ్, బ్రౌన్ రైస్, తింటుంది. కొవ్వు వుంటుందని చికెన్ తినటం మానేసింది. ఆమె తినే ఆహార పదార్ధాలలో అధికంగా కార్బో హైడ్రేట్లు, పీచువుండేట్లు ఎంపిక చేసుకుని శరీరం ఎల్లపుడూ చురుకుగాను, చిన్నదిగాను వుండేలా జాగ్రత్తపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications