Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రుచికరమైన మేజిక్ ఆహారాలు!

అధ్భుత శక్తినిచ్చే 3 ఆహారాలు
ఓట్స్ - అలసి పోయినట్లు, నీరసపడ్డట్లు భావిస్తూంటే, దేనిపైనా ఆసక్తి చూపకపోతే, మీ శరీరంలో కొన్ని బి విటమిన్లు లోపించాయని చెప్పాలి. ఈ విటమిన్లు బ్రెయిన్ సరిగ్గా పనిచేయటానికే కాక కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చి శరీరానికి ఇంధనం చేకూరుస్తాయి. ఉదయం వేళలో ఒక కప్పుడు ఓట్స్ తింటే అవసరమైన బి విటమిన్ శరీరానికి చేకూరుతుంది.
చాక్లెట్ - డార్క్ చాక్లెట్ లో గుండెకు శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అవి మీ మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.
బీట్ రూట్ - బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాదు అధికమైన తక్షణ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇందులో షుగర్ అధికంగా వుండి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, నైట్రేట్ వంటివి కూడా వుంటాయి. బీట్ రూట్ ఏ రూపంలో తిన్నప్పటికి ఆరోగ్యమే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications