Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖారవిందం... మెరుగుపడాలంటే!

1. ఉప్పు: ముఖం ఉబ్బిందంటే దానిలో ఉప్పు పాత్ర అధికం. ఉప్పు శరీరంలో నీటిని నిలువచేసుకుంటుంది. ఆహారంలో ఉప్పును తొలగించి తేలికగా జీర్ణమయ్యే పీచు అధికంగా కల పదార్ధాలు తినండి.
2. నీరు: అధిక కొవ్వు కరిగించాలంటే, నరు అంత మంచిది మరోటి లేదు. బరువు తగ్గాలనుకునే వారికి సహజమైన టానిక్. రోజుకు కనీసం 8 పెద్ద గ్లాసుల నీరు తాగండి. బరువు తగ్గించటంలో దీనిపాత్ర రుజువయింది.
3. కూరలు, పండ్లు: పచ్చి కూరలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, ఎండు ఫలాలు, మొదలైనవి రెగ్యులర్ గా తింటూవుంటే మిమ్మల్ని కనీసం 5 లేదా 6 సంవత్సరాలు వెనక్కి తగ్గించి చిన్నవారిగా చూపుతాయి. మంచి శక్తి నిచ్చి గాఢ నిద్ర కూడా పట్టేలా చేస్తాయి.
4. షుగర్ వున్న ఆహారాలు మానేయండి. రీఫైన్డ్ షుగర్ శరీరం ఉబ్బించి రక్తనాళాలకు మంట పుట్టిస్తుంది. కేండీలు, చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు, ఇతర బేకరీ తిండ్లు మానేయండి. కాల్షియం అధికంగా తింటే ముఖానికి పట్టిన కొవ్వు బాగా తగ్గుతుంది. మహిళలు చాలా వరకు మెనోపాజ్ దశలో వెయిట్ పెరుగుతారు. కారణం కాల్షియం తక్కువవటం. పాల ఉత్పత్తులు, కాల్షియం వున్న ఇతర పదార్ధాలు తీసుకుంటే ముఖం కొవ్వు, శరీర కొవ్వు తగ్గి చిన్నవారిగా కనపడే అవకాశం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications