Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఆరోగ్య రహస్యం.... !

1. ఆకు కూరలు - వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలను తప్పక తినాలి.
2. కాయగూరలు - ఆహారంలో తాజా కాయకూరలకు ప్రాధాన్యత పెంచాలి.
3. ముతక బియ్యం - బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడాలి.
4. పప్పుల మార్పు - కందిపప్పు, పెసర పప్పులను మార్చి మార్చి వాడండి.
5. తాజా పండ్లు - పండ్లు తినాలి. జామ, అరటి, దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ, బత్తాయి, కమల, ద్రాక్ష వంటి పండ్లు ఆయో సీజన్లలో దొరికేవి తినాలి.
6. పౌల్ట్రీ ఉత్పత్తులు - గుడ్లు అధికంగా తినండి. బ్రాయిలర్ కోళ్ళమాంసం తగ్గించండి.
7. సీ ఫుడ్స్ - తక్కువ నూనె వేసి వేయించిన చేపలను తినండి. వారంలో మూడు రోజులు చేపలు తీసుకోండి.
8. నూనెల వాడకం - వంట నూనెల విషయంలో వనస్పతి మినహా మిగిలినవి ఏవైనా ఒక తరహా నూనెకే పరిమితం అవవ్వండి. వంట నూనెలను అతి తక్కువ వాడండి.
ఈ ఎనిమిది జాగ్రత్తలు పాటిస్తే మీ శరీరంలో చెడు కొల్లెస్టరాల్ చేరకుండా వుంటుంది. మంచి కొలెస్టరాల్ ఎప్పటికపుడు పెరిగి ఆరోగ్యంగా వుంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications