Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
దానిమ్మ తింటే మహిళల టైర్లు మాయం!

పొట్ట చుట్టూ వుండే టైరు వుంటి కొవ్వు భాగాన్ని, మగవారికి 'స్పేర్ టైర్' అని, ఆడవారికి 'మఫిన్ టాప్ ' అని వ్యవహరిస్తారు. ప్రతిరోజూ నాలుగు వారాలపాటు రోజుకు 500 మి.లీ. ఒక బాటిల్ దానిమ్మ రసం తాగిన మహిళలకు పొట్ట కొవ్వు ఏర్పడటం లేదట. దానిమ్మ గింజలు రక్తంలోని ఫ్యాటీ యాసిడ్ లను తగ్గిస్తాయట. అంతేకాక, వీరి రక్తపోటు కూడా తక్కువగా వుందని, కనుక గుండె లేదా కిడ్నీ వ్యాధులు కూడా వచ్చే అవకాశం లేదని వీరు తెలిపినట్లు డైలీ మెయిల్ తెలిపింది.
ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రీసెర్చర్లకు నేతృత్వం వహించిన ఎమాద్ అల్దుజైలి మరియు కేధరిన్ సాంగ్ లు ఈ పరిశోధనలు నిర్వహించారని ది డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
