Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
రోజుకు రెండు కూల్ డ్రింక్ లు తాగితే...!

ఈ రకంగా కూల్ డ్రింక్ లు తీసుకునేవారిలో గ్లూకోజ్ లెవెల్ పెరిగి ట్రిగ్లీసెరైడ్స్ నాలుగురెట్లు పెరుగుతాయని రీసెర్చర్లు తెలిపారు. అయితే ఈ మార్పులు పురుషులలో లేవని తెలిపారు. మహిళలకు కూడా నడుము కొలతలు పెరుగుతున్నాయి కానీ బరువు పెరగటం లేదని అధ్యయన కర్త క్రిస్టినా షయ్ తెలిపారు.
మహిళలు తియ్యటి డ్రింకుల నుండి గుండె జబ్బులు తెచ్చుకునే ప్రమాదం వుందని దానికి కారణం పురుషులకంటే కూడా మహిళలకు తక్కువ కేలరీలు అవసరమని. మహిళలు తాగే తియ్యటి కూల్ డ్రింకులలో వారికి అధికమయ్యే ప్రతి కేలరీ వారిలో గుండె సంబంధిత రోగాలను ప్రోత్సహిస్తోందని డా. షయ్ తెలిపారు. కనుక మహిళలు కూల్ డ్రింక్ తాగాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తాగటం ఆరోగ్యానికి మంచిదని భావించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications