Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అదనపు కేలరీలు వ్యయం చేసి బరువు తగ్గాలంటే?

- విటమిన్ డి కొరత వుంటే, బరువు తగ్గటం దీర్ఘకాలం తీసుకుంటుందని చెపుతారు. కనుక. మీలో విటమిన్ డి కొరత లేకుండా చూడండి. రోజుకు కనీసం 2,000 మిల్లిగ్రాముల విటమిన్ డి కావాలి.
- రాత్రులందు 4 గంటలకంటే తక్కువగా ఎక్కువసార్లు పడుకోవటం చేస్తే, మీ మెటబాలిజం క్రియ తగ్గుతుంది. కనుక 7 నుండి 9 గంటల సమయం గాఢంగా నిద్రిస్తే అది అధిక కేలరీలు వ్యయం చేసి కావలసిన రీతిలో వుంచుతుంది.
- ఇంటిపని చేస్తూ వుంటే, కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇంటి శుభ్రత, గిన్నెలు శుభ్రం చేయటం, మొదలైన పనులు వేరేవారితో కాకుండా మీరే చేసుకోండి.
- ఎల్లపుడు ఆనందంగా వుండండి. అవసరమైనపుడు హాయిగా నవ్వండి. అది మీ మనసుకి చాలా మంచిది. ప్రతిరోజూ పది లేదా పదిహేను నిమిషాల హాయి అయిన నవ్వు సుమారు 50 కేలరీలు వ్యయం చేస్తుందట.
- ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీరు తాగితే అది మీలోని జీవప్రక్రియ రేటును 30 శాతం పెంచుతుంది. కనుక తగిన నీరు శరీరానికి అందించండి.
- మెల్లగా నడకలు చేసేకంటే వేగంగా నడుస్తూ కొంత శక్తి వ్యయం చేయండి. గట్టిగా నడవటం, అటూ ఇటూ బాగా కదులుతూండటం, విశ్రాంతిలేకుండా తిరగటం వంటివి ప్రతిరోజూ కనీసం 350 కేలరీలు ఖర్చు చేస్తాయి. కనుక వీటిని ఆచరించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications