Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వెల్లుల్లి చేసే మేలు...!

1. వెల్లుల్లి శరీరంలోని విషపదార్ధాలను విసర్జిస్తుంది.
2. గుండె జబ్బు రోగులకు చాలా మంచిది. దీనిలోని సల్ఫైడ్ ఎల్ డిఎల్ కొలెస్టరాల్ స్ధాయి తగ్గించి గుండె బ్లాకులు, పోటు రాకుండా చేస్తుంది.
3. డయాబెటీక్ అయితే ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినండి. రక్తంలోని ఇన్సులిన్ స్ధాయి పెంచుతుంది.
4. వెల్లుల్లిలోని అల్లిసిన్ ఇన్ ఫెక్షన్లను దూరం చేస్తుంది. యాంటీ బాడీస్ పెంచుతుంది.
5. చెవిపోటు, ఇతర చెవి వ్యాధులకు రెండు లేదా మూడు చుక్కలు వెల్లుల్లి నూనె వేస్తే మంచి ఫలితం వుంటుంది. చెవిలో అధిక కొవ్వు కరిగించేయడం, బాక్టీరియాను చంపేయడం చేస్తుంది.
6. వెల్లుల్లి బ్లడ్ సర్కులేషన్ పెంచి చర్మం నుండి మలిన లేదా విష పదార్ధాలను బయటకు పంపుతుంది.
7. జీర్ణక్రియ మెరుగుపడాలంటే, ప్రతిరోజూ భోజనం తర్వాత ఒకటి లేదా రెండు రెబ్బలు తినండి.
8. దగ్గు, జలుబు వంటి వాటికి వెల్లుల్లి కాల్చి తింటే, సత్వర నివారణ కలుగుతుంది.
9. విరిగిన ఎముకలు త్వరగా అతకాలంటే, వెల్లుల్లితినాలి. దాని నూనె విరిగిన ఎముకల భాగంలో రాయండి.
వెల్లుల్లి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, నివారణలు మీకు ఇవ్వటమే కాదు, మీరు తినే వంటకాలు ఘుమఘుమలాడేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications