Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మలబద్ధకం వదలిపోవాలంటే...!

అరటిపండు తీసుకున్నందువలన అందులోని కార్బోహైడ్రేట్లు మీకు తక్షణ శక్తినందిస్తాయి. ఈ శక్తి శరీరానికి అందకుంటే మీలోని కొవ్వులు లేదా కార్బోహైడ్రేట్లు కానివి వినియోగించబడతాయి. అరటిపండులోని పోషకాలు మీకు తృప్తిని కలిగించి ఇతర అనారోగ్య ఆహారాలు తినకుండా కూడా చేస్తాయి.
అరటిపండులో వుండే పీచు, విటమిన్ సి వంటివి బరువు త్వరగా తగ్గేందుకు తోడ్పడతాయి. అరటిపండు బరువు తగ్గించటమే కాదు పురుషులకు మంచి సమర్ధతను కూడా ఇస్తుంది. వీరిలోని వీర్యకణాల సంఖ్య పెంచుతుంది. సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని అధికం చేస్తుంది. అంతేకాదు, మీరు మలబద్ధకంతో బాధపడేవారైతే, అరటిపండు తింటే అందులోని పోషకాలు మీ మలబద్ధకాన్ని నివారించి విరోచనం సాఫీ చేసి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications