Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్యాడ్ కొల్లెస్టరాల్ అరికట్టే.... లీన్ ‘ బీఫ్ ’ !

గొడ్డు మాంసం ప్రతిరోజూ తింటే...ఎల్ డిఎల్ లేదా చెడు కొల్లెస్టరాల్ తగ్గుతుందని, గుండె ఆరోగ్యంగా వుండాలంటే తినే ఆహారాలతో సమానంగా గొడ్డు మాంసం కూడా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. ఈ పరిశోధన పెన్సిల్వానియా యూనివర్శిటీ రీసెర్చర్లు చేశారు. కొల్లెస్టరాల్ అధికంగా వున్న వారికి గొడ్డు మాంసం ప్రతిరోజూ తినిపించి పరిశోధించి అది వారిలోని చెడు కొల్లెస్టరాల్ స్ధాయిని తగ్గించినట్లు కనుగొన్నారు.
ఈ పరిశోధన ద్వారా పోషకాలు అధికంగా కల లీన్ బీఫ్ గుండెకు ఆరోగ్యం చేకూర్చే ఆహారాల జాబితాలో చేర్చడం జరిగిందని ఇప్పటివరకు వున్న గొడ్డు మాంసం కొల్లెస్టరాల్ పెంచుతుందనే సాధారణ అభిప్రాయం తొలగిపోయిందని రీసెర్చికి ఆధ్వర్యం వహించిన క్రిస్ ఎధిరాన్ తెలిపినట్లు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications