Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
సహజంగా బరువు తగ్గించే కేరెట్!

విటమిన్లు అధికం. కంటికి మంచిది. పచ్చిగా వున్నా కరకరమంటూ ఆనందాన్నిస్తుంది. మిరియాల తర్వాత బేటా కెరోటిన్ అధికంగా వుండే ఆహారం కేరట్ మాత్రమే. కుందేళ్ళకు ఇది ప్రధాన ఆహారం. వీటిని తినే కుందేళ్ళు ఎంతో తెలివిగాను, చురుకుగాను వుంటాయి. కార్బోహైడ్రుట్లు దీనిలో 10 శాతం మాత్రమే. విటమిన్లు ఎ,డి,ఇ,కె,పిపి, ఆస్కార్బిక్ యాసిడ్, మరెన్నో లవణాలు వుంటాయి. లివర్ కు చాలా మంచి ఆహారం. కేరట్ తింటే, గుండె సంబంధిత వ్యాధులు, కంటికి వచ్చే కేటారాక్ట్, కేన్సర్, వంటివి కూడా రాకుండా కాపాడుతుంది. బ్రెయిన్ కి అవసరమైన అయోడిన్ ఇస్తుంది. కొవ్వు తగ్గించే పీచు దీనిలో అధికం. మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్ లలో కనుక కేరట్ తప్పకుండా తీసుకుంటే, అతి త్వరగా 3 లేదా 4 కిలోల బరువు తగ్గే అవకాశాలుంటాయి.
మరి కేరట్ ఎలా తినాలి?
కేరట్ జ్యూస్, మిల్క్ షేక్ లుగా తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో పచ్చికూరల సలాడ్ లో కేరట్ ప్రధానంగా వేసుకోవచ్చు. లంచ్ లో బ్రెడ్ టోస్ట్ లో కేరట్ ముక్కలు పెట్టుకోవచ్చు. ఇక రాత్రి డిన్నర్ లో బ్రౌన్ రైస్, పెరుగు కలిపిన మిశ్రమంలో కేరట్ ముక్కలు వుంటే కడుపు నిండిపోతుంది. ఈ ఆహారంతో పాటు కొద్దిపాటి వ్యాయామం, లేదా వేగవంతమైన నడక వంటివి ప్రతిరోజూ చేస్తే బరువుతగ్గటంలో మంచి ఫలితాలుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications