Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్రను పెంచే ‘చెర్రీ’ జ్యూస్.... !

పండ్ల రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకందరకూ తెలిసిందే. అవి చాలా రుచి. ఎంతో శక్తినిస్తాయి ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీరు, విటమిన్లు, పోషకాలు ఇస్తాయి. అయితే, శరీరానికి అవసరమైన నిద్రనిచ్చే ఒకే ఒక పండు చెర్రీగా కనుగొన్నారను.
చెర్రీలు నిద్రను ప్రభావించే సహజ హార్మోన్ అయిన మెలాటోనిన్ ను తయారు చేస్తాయని ఒక తాజా రీసెర్చి తెలుపుతోంది. ఈ హార్మోన్ బ్రెయిన్ లో తయారవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంధులు పగటికంటే కూడా రాత్రులందు బాగా చురుకుగా వుంటాయి. మెలటోనిన్ లో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి నిద్రను అధికం చేస్తాయి. ఈ కారణంగానే చెర్రీ జ్యూస్ నిద్రకు మంచి ఔషధంగా చెపుతున్నారు. ప్రతిరోజూ రెండు గ్లాసులు చెర్రీ జ్యూస్ తీసుకుంటే అది మన నిద్రను కనీసం 45 నిమిషాలు అధికం చేస్తుందంటున్నారు రీసెర్చర్లు.
ఈ హార్మోన్ అనేక రకాలుగా ప్రయోజనాల్నిస్తుంది. శరీరంలో వయసుపైబడేసే ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తుంది. ఈ హార్మోన్ బాదంపప్పులు, పాలు, పీ నట్స్, చికెన్ మొదలైన వాటిలో కూడా వుంటుందట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications