Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఘనాహారం తాగండి - ద్రవాహారం తినండి!

ఆహారం నమిలేందుకు కొన్ని చిట్కాలు చూడండి.
- నోటిలో పెట్టిన ఆహారాన్ని నెమ్మదిగా, క్రమంగా గుజ్జులా చేయండి.
- మీరు ఆహారం తినే పరిసరాల వాతావరణం మిమ్మల్ని ఆందోళన కలిగించేదిగా కాకుండా విశ్రాంతినిచ్చేదిగా వుంచండి. అంటే తినేటపుడు మీరు టెలివిజన్ వద్ద కూర్చొనరాదు.
- చిన్న చిన్న ముద్దలు నోటిలో పెట్టుకోండి. చిన్న ముద్ద అయితే, నమలటం తేలిక, బాగా జరుగుతుంది.
- నోరు నమలటం పూర్తయి పూర్తిగా ద్రవంగా మారిన తర్వాత నమలటం ఆపండి.
- నోటిలో పెట్టుకున్న ఆహారం పూర్తిగా నమలటం అయిన తర్వాత, ఆ ద్రవాన్ని మింగిన తర్వాత మాత్రమే మరో ముద్ద ఆహారం నోటిలో పెట్టుకోండి.
- నీరు లేదా ఇతర ద్రవాలు మీ నోరు ఖాళీగా వున్నపుడే తాగండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications