Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న చాక్లెట్లు!

నేటి రోజులలో తయారయ్యే చాక్లెట్ లు వివిధ రకాల పోషకాహారాలు చొప్పించబడి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడా తయారవుతున్నాయి. రోజుకు ఒక పెద్ద డార్క్ చాక్లెట్ తింటే శరీరంలోని ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గుముఖం పడతాయని తిన్నవారు ఎంతో రిలీఫ్ భావిస్తారని అనేక స్టడీలు చెపుతున్నాయి. చాక్లెట్ లో వుండే ఫ్లేవనాయిడ్లు ఇతర పదార్ధాలు ప్రధానంగా కోకో నుండి తయారు చేయబడతాయి.
చాక్లెట్లను మైగ్రేన్ వంటి వ్యాధుల నివారణలో కూడా ఔషధంగా వాడుతున్నారు. చాక్లెట్ లోని పదార్ధాలు నరాలను సడలించి మంచి విశ్రాంతి, హాయిగొలిపే భావనలు ఇస్తాయి. టైప్ 2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు మొదలైన వాటికి కూడా చికిత్సగా నేటిరోజులలో కొన్ని ఫ్లేవనాయిడ్లతో కూడిన చాక్లెట్లు తయారు చేస్తున్నారు. డార్క్ చాక్లెట్ వలన మరో తాజా ప్రయోజనం చెప్పాలంటే...అది సిగరెట్లు తాగేవారికి రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా కూడా చేస్తుందని చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications