Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
కూరగాయలు వండితే చాలు అనారోగ్యమే!

1. బంగాళదుంప చిప్స్ - చిప్స్ అందరూ ఇష్టపడతారు. కాని అవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటిని సాధారణంగా నూనెలలో వేసి అధిక వేడికి గురి చేస్తారు. ఫలితంగా అవి మనుషులకు విషపూరితంగా మారే అవకాశం కూడా వుంటుంది. కేన్సర్ వచ్చే ప్రమాదం వుంది. కనుక ఆరోగ్యంగా వుండాలంటే చిప్స్ అధికంగా తినకండి.
2. డబ్బాలలో వచ్చే వెజిటబుల్ సూప్ - ఈ సూప్ లు చాలా రుచి కాని హాని కలిగిస్తాయి. ఇన్ స్టాంట్ సూప్ లు తాగటం మంచిది కాదు. డబ్బాలలో నిలువ వుంచిన వీటిలో సోడియం అధికం. వీటి తయారీలో వాడే కృత్రిమ తేనె, షుగర్ వంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.
3. వేయించిన కూరలు - వేయించిన కూరలు చాలా రుచే. కాని వేయించే సరికి కూరలలోని పోషకాలు అన్నీ పోతాయి. నూనెలో బాగా వేయించిన ఏ కూర అయినా ఆరోగ్యానికి హానికరమే. బాగా వేయించిన పకోడీలు, మిరప బజ్జీలు, బజ్జీలు వంటివి తినకండి. అంత చేటు వేయించేసరికి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడి గుండె జబ్బులు కలిగించే అవకాశం ఉంది.
4. కూరలతో పెట్టే పచ్చళ్ళు - పచ్చళ్ళు ఎంతో రుచి కాని అవి నిలువ వుండేందుకుగాను వాటిలో వేసే పదార్ధాలు, నూనె, ఉప్పు మొదలైనవి నిలువ వున్న కొలది అధిక హాని కలిగిస్తాయి. కూరలలో వుండే విటమిన్లు, మినరల్స్ వంటివి పూర్తిగా మాయమవుతాయి. అధిక ఖారం కలిగిన పచ్చళ్ళు తింటే కడుపులో పుండ్లు సైతం పుట్టే అవకాశం వుంది.
మరి కూరలు ఎలా తినాలి? పచ్చివి తినండి. లేదా ఉడికించి తినండి. తాజా కూరలలో పోషకాలు పోకుండా ఎలా తినాలనేదిగా మీకు తెలిసిన మరిన్ని మార్గాలు వుంటే తప్పక మాకు వ్రాయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications