Latest Updates
-
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి!
శరీరానికి కొవ్వు అవసరం ఎలా వుంటుంది?

1. గ్రీన్ టీ - నేటి రోజుల్లో బరువు తగ్గటానికి చాలామంది గ్రీన్ టీ తాగుతూనే వున్నారు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు బాగా వుంటాయి. ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే శరీరంలో అదనపు కేలరీలు ఖర్చయి ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది.
2. గోధుమగడ్డి: గోధుమలను నాటి గోధుమ గడ్డిని తయారు చేస్తారు. గోధుమగడ్డిలో పీచు పదార్థం పుష్కలంగా వుంటుంది. దీనిని జ్యూస్ గా చేసుకుని తాగవచ్చు. గోధుమ గడ్డిలో పీచు మాత్రమే కాక ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్ కూడా పుష్కలంగా వుంటాయి. దీనిని ఇంటిలోనే పెంచుకొని ఉపయోగించవచ్చు.
3. కారం- కారం జీర్ణక్రియను పెంచి జీవ క్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వు బాగా తగ్గిస్తుంది. అయితే దీనిని వాడాలంటే వైద్యుల సలహా మేరకు అతి తక్కువగా వాడాలి. పచ్చిమిరప కారం కూడా నిరభ్యరంతంగా వాడవచ్చు.
4. అల్లం: సాధారణంగా అల్లాన్ని మనం వంటకాలలో మితంగా ఉపయోగిస్తూనే వుంటాం. అల్లం కొవ్వును కరిగిస్తుంది. కనుక ప్రతిరోజూ మీరు తినే అల్పాహారాలలో లేదా పాలు, టీ కాఫీ వంటి వాటిలో ఒక చెంచా అల్లం రసం వేసుకుని అధిక కొవ్వును తేలికగా కరిగించుకోవచ్చు.
5. ఆరెంజ్ మరియు నిమ్మకాయ - నిమ్మజాతి పండుఅయిన ఆరెంజ్ లేదా నిమ్మకాయలలో అందరూ మెచ్చే పులుపు, తీపి కనపడుతూంటాయి. ఈ పండ్లు శరీరంలోని కొవ్వు నిల్వలను ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిస్తాయి. గుండె సమస్యలకు, పొట్ట సమస్యలకు కూడా బాగా పని చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications