Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ప్లేటులో అన్ని రంగుల ఆహారాలు వున్నాయా?

1. ఆకుపచ్చ ఆహారం - సాధారణంగా ఆకుపచ్చని ఆహారాలు అందరూ తినేవే. ఆకుపచ్చని ఆహారాలు కంటి చూపుకు మంచివి. వయసుమళ్ళినట్లు కనపడకుండా చేస్తాయి. వీటిలో విటమిన్ బి అధికం. ఫోలేట్ వుంటుంది. ఆకుపచ్చని కూరలు అంటే...కీర, ఆకుకూరలు మొదలైనవి.
2. ఎరుపు రంగు కూరలు, పండ్లు - కేన్సర్ తో పోరాడే పదార్ధాలుంటాయి. ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలకు జీవంపోసి చిన్నవారుగా వుండేలా చేస్తాయి. బీట్ రూట్, దానిమ్మ వంటివి బ్లడ్ కౌంట్ పెంచుతాయి. టమాటా, రెడ్ పెప్పర్, బెర్రీ వంటివి తినండి.
3. పసుపు రంగు పండ్లు, కూరలు - ఈ పండ్లు కళ్ళకు మంచిది. కండలు ఏర్పరుస్తాయి. ఊపిరితిత్తులు శుభ్రపరుస్తాయి. సిట్రస్ పండ్లు, ఎనర్జీ ఇస్తాయి. వీటిలో కెరోటిన్ వుంటుంది కనుక నొప్పులు లేకుండా చేస్తాయి. అరటిపండు, ఆరెంజ్, మామిడిపండు, గుమ్మడి, కేరట్ మొదలైనవి తినాలి.
4. లేత ఎరుపు రంగు పండ్లు, కూరలు - ఎగ్ ప్లాంట్, ప్రూనే, బ్లూబెర్రీ, గ్రేప్, మొదలైనవి. కేన్సర్ తో పోరాడుతాయి. మంచి జ్ఞాపక శక్తినిస్తాయి.
కనుక మీ ఆహారం ప్లేటు అన్ని రంగులతో కూడిన పండ్లు, కూరలు కలిగినదిగా వుంటే, మీ ఆరోగ్యం అద్భుతంగా వుందంటున్నారు పోషకాహార నిపుణులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications