Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
రోజంతా ఉత్సాహంగా, చురుకుగా వుండాలంటే?

రోజుకు ఒక్కసారి వ్యాయామం చేస్తే చాలు మానసికోల్లాసం రోజంతా పొందవచ్చునని వివరించారు. ఈ పరిశోధనను సుమారు 190 మంది యూనివర్శిటీ విద్యార్ధులపై చేశారు. వారి మానసిక, శారీరక స్ధితిగతులు పరిశీలించారు. శారీరకంగా అధికంగా చురుకుగా వున్న వారంతా అధిక సంతోషాన్ని కలిగి వున్నారని తక్కువ శారీరక చురుకుదనం కలవారు తక్కువ ఆనందంగా వున్నారని పరిశోధన తెలిపింది.
కనుక ఏ రోజైనా సరే మీరు సంతోషంగా వుండాలని భావిస్తే, వెంటనే శారీరక వ్యాయామం చేసి దాని ఫలితంగా వచ్చే ఆనందాన్ని రోజంతా నిలుపుకోండి అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనా ఫలితాలు, జర్నల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ సైకాలజీలో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
