Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముద్దోచ్చే ముఖానికి ముచ్చటైన వ్యాయామాలు!

1. ముఖాకృతిని, ప్రత్యేకించి ముక్కును ఆకర్షణీయం చేసుకోవాలంటే యోగా అద్భుతంగా పనిచేస్తుంది. వెడల్పాటి ముక్కు సూదిగా సన్నంగా అవ్వాలంటే ప్రాణాయామం చేయండి. తిన్నగా కూర్చోండి చేతి కుడి బొటనవేలుతో ముక్కు రంధ్రాన్ని మూసేయండి. ఎడమ ముక్కు రంధ్రంతో 4 లెక్కపెట్టే వరకు గాలి పీల్చండి. మరో నాలుగు లెక్కపెట్టేంతవరకు దానిని బిగపట్టండి. గాలి వదిలేస్తూ 6 లెక్కపెట్టండి. ప్రాణాయామం క్రమం తప్పకుండా రోజూ చేస్తేమైండ్ రిలాక్స్, చక్కటి ముఖ రూపం, అందమైన ముక్కు సహజంగానే ఏర్పడతాయి.
2. రోజూ ముక్కు గట్టిగా పట్టుకొని పైకి ఎత్తండి. ముక్కు రంధ్రాలను బొటన వేలు, చూపుడు వేలుతో మూయటం, తెరవడం వంటివి గాలి పీలుస్తూ, వదులుతూ చేయాలి.
3. ముక్కును షేప్ చేసుకోడానికి, చర్మంపై ముడుతలు రాకుండా చేయడానికి ఫేషియల్ మసాజ్ మీ అంతట మీరే అరచేతులతో కిందనుండి పైకి చేయండి. మర్దనలో కొద్దిపాటి లవెండర్, జాస్మిన్ ఆయిల్ రాయండి.
ఈ రకమైన వ్యాయామాలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే ముఖ కండరాలను రిలాక్స్ చేసి వాటిలోని కొవ్వు తగ్గేలా చేయటం, ముక్కు కిరువైపులా ముడుతలు రాకుండా కూడా చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications