Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
తింటే ...! అమ్మడి పరారు...కొంప కొల్లేరు......!

అంగ స్తంభన తగ్గించే ఆహారాలు
సోయా - సోయా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పోషకాలు ఈ గింజలలో పుష్కలంగా వుంటాయి. అయితే వీటిని అధికంగా తింటే, మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా వాంఛ నశిస్తుంది. కనుక సోయా లేదా టోఫు వంటివి కామ కొర్కెలను తగ్గిస్తాయనేది తెలుసుకోండి.
సోపు విత్తనాలు - ప్రతివారికి భోజనం తర్వాత నోటి రుచి మారాలంటూ సోపు వేయటం అలవాటుగా వుంటుంది. ఈ సోపు విత్తనాలు కనుక అధికం అయితే, ఎంతో హాని. అవి మీ కామ వాంఛను కుదించేస్తాయి. ఇవి మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయి తగ్గిస్తాయి.
కార్న్ ఫ్లేక్స్ - కార్న్ ఫ్లేక్స్ లేదా మొక్క జొన్న పొత్తులు రెగ్యులర్ గా తింటూ వుంటే కూడా మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయిలు పడిపోతాయి. మొదటగా జొన్న పొత్తులను ఆహారంలో ప్రవేశ పెట్టేటపుడే, ఈ విషయాన్ని అది కనిపెట్టిన జాన్ హార్వే కెల్లాగ్ ప్రచారం చేశారు. ఈ ఆహారాన్ని కామ వాంఛ తగ్గించేందుకే ప్రవేశ పెట్టారు. అతని మేరకు, తమ కామవాంఛలు అధికంగా వుండి, మానసిక, శారీరక సమస్యలు తగ్గాలని కోరే వారికి ఈ ఆహారం ఎంతో సహకరిస్తుంది.
కూల్ డ్రింకులు, టానిక్ లు - కొన్ని కూల్ డ్రింక్ లలో క్వినైన్ ఉంటుంది. ఈ క్వినైన్ అనే పదార్ధాన్ని సింకోనా చెట్టు బెరడునుండి తీస్తారు. దీనిని మలేరియా వ్యాధి నివారణలో వాడతారు. అది మీ కామ కోర్కెలను కూడా తగ్గిస్తుంది. కనుక ఏదేని పానీయం లేదా క్వినైన్ కల టానిక్ తాగేముందు ఆలోచించండి.
ఆల్కహాల్ - ఆల్కహాల్ తాగితే, ఆనందం మరియు నొప్పి రెండూ ఉంటాయి.ఆల్కహాల్ అధికమైతే, కామవాంఛ నశిస్తుంది. అంతేకాదు, ఆల్కహాల్ అధికమైతే, తలనొప్పి మరియు హేంగోవరు మూడ్ వచ్చేసి మీ రతివాంఛలు వెనుకపడతాయి.
ధనియాలు మరియు మింట్ (కొత్తిమీర) - ధనియం మరియు, కొత్తిమీర వంటివి ప్రధానంగా మసాలాలో వాడతారు. కాని ఇది టెస్టోస్టిరోన్ హార్మోన్ బాగా తగ్గించేస్తుంది. అయితే, తక్కువ మొత్తాలలో వాడితే ఈ సమస్య ఉండబోదని చెప్పవచ్చు.
మరి మీ భాగస్వామితో మస్తు మజా చేయాలంటే, ఈ ఆహారాల పట్ల జాగ్రత్త సుమా....!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications