Latest Updates
-
ఆలయాల్లో రథోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? -
ధనూ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: వీసా, విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అద్భుతమైన సమయం! -
మిథునం, కన్య, కుంభ రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 28 జూన్ నుండి 04 జూలై 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - ఆదివారం, 28 జూన్ 2026 -
ప్రధానినైనా అరెస్ట్ చేయొచ్చు..కానీ మనదేశంలో ఈ ఇద్దరినీ ఎవ్వరూ టచ్ చేయలేరు! -
ఒంట్లో వేడిని తగ్గించే, ఇమ్యూనిటీ పెంచే సూపర్ టేస్టీ చిన్న ఉల్లిపాయల సాంబార్.. -
ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నారా.. పీరియడ్స్‌లో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
Viral Video: సాఫ్ట్ వేర్ జాబ్ దండగ..ఈ ఐడియా సూపర్!..పెట్టుబడి లేకుండా 3 గంటల పనితో నెలకు రూ. 70 వేల ఆదాయం -
పూజలో ఉపయోగించే ఐదు దీపాల అర్థం ఏమిటి? -
నెలకు రూ.2.8 లక్షల జీతం..పని ఏంటంటే ఇతరుల తరపున 'బ్రేకప్' చెప్పడమే!
తింటే సూపర్...వంటికి పడితే ఎంతో పవర్!

1. చెర్రీలు - కడుపులో మంట, కేన్సర్, కీళ్ళనొప్పులు, గౌట్, వంటి వ్యాధులకు రుచికరమైన ఆరోగ్యకరమైన చెర్రీ పళ్ళు బాగా నివారణనిస్తాయి. వీటిని అలానే తినేయవచన్చు లేదా పెరుగు, ఓట్ మీల్ వంటి వాటిలో కలిపి తినవచ్చు.
2. జామ కాయ లేదా పండు - ఎంతో రుచి, రోగ నివారణలో అద్భుతం. పుష్కలమైన విటమిన్- సి వుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి. గుండె, పక్షవాతం వ్యాధులు రాకుండా చేస్తుంది. ఎర్రటి జామ పండ్లు, తెల్లవాటికంటే మంచి ఆరోగ్యం.
3. బీన్స్ - బీన్స్ పీచు వున్న మంచి పోషకామారం. ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా వుంటాయి. రక్తంలోని షుగర్ స్ధాయి నియంత్రిస్తుంది. విషాహారానికి విరుగుడు, నిద్ర లేమి, డయోరియా, రక్తపోటు వంటివాటికి నివరణ.
4. కివి పండ్లు - కివి పండ్లలో విటమిన్లు, పొటాషియం అధికం. గుండెజబ్బులు, శ్వాససంబంధిత సమస్యలు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కివి పండ్లు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి.
5. బచ్చలి కూర - ఎన్నో విటమిన్లు కల మంచి పోషకాహారం. గుండె జబ్బులు, మతిమరపు వంటి వాటికి బాగా పనిచేస్తుంది. విటమిన్ కె వుంటుంది. కాల్షియం అధికంగా వుండి ఎముకలు గట్టిపరుస్తుంది. ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా లభిస్తూనే వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications